Telugu News » Tag » IshanKishan
ఐపీఎల్ 2020 ఈ సీజన్ లో ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. ప్రతి మ్యాచ్ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి టీంలు. ఇక నిన్న జరిగిన మ్యాచ్ మాత్రం థ్రిల్లింగ్ మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటె రెండు టీం ల స్కోర్లు సమానం కావడంతో సూపర్ ఓవర్ ను కండెక్ట్ చేసారు. ఇక సూపర్ ఓవర్లో 11పరుగులు చేసిన బెంగళూరు, ముంబై ఇండియన్స్ ని 7పరుగులకే కట్టడి చేయగలిగింది. అయితే 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన […]