Isha Ambani : అంబానీ వారసురాలు.. అలాగే పిరమల్ కుటుంబానికి కోడలు అయిన ఇషా అంబానీ కవలలకు జన్మనిచ్చింది. ఇషా అంబానీ ఆమె భర్త ఆనంద్ పిరమల్ తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని అంబానీ, పిరమల్ కుటుంబాలు సంయుక్తంగా ఓ ప్రకటన రూపంలో వెల్లడించాయి. కవలలు జన్మించారనీ, అందులో ఒకరు అమ్మాయి కాగా, ఇంకొకరు అబ్బాయి అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. చిన్నారుల పేర్లు.. ఆదియ, కృష్ణ.! అమ్మాయికి ఆదియ అని పేరు పెట్టగా, అబ్బాయికి కృష్ణ అని […]