నేడు భారత తొలి హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ లోని కెవడియాలోని ‘యూనిటీ ఆఫ్ స్ట్యాచ్యూ’ వద్ద ఈరోజు ఉదయం నివాళులు అర్పించారు. ఇక అనంతరం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మోడీ ప్రసంగించారు. ఇక ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో దేశం కలసి కట్టుగా ఐక్యంగా పోరాడిందని, అలాగే సర్దార్ పటేల్ కూడా దేశ ఐక్యత కోసం పోరాడాడని గుర్తి చేసాడు. కరోనా దేశంలో […]