IPL Starting Ceremony : ఇప్పుడు సౌత్ స్టార్లకు చాలా క్రేజ్ పెరుగుతోంది. హీరోలకే కాకుండా హీరోయిన్లకు చాలా బడా ఆఫర్లు వస్తున్నాయి నార్త్ నుంచి. నేషనల్ వైడ్ గా తెరకెక్కే ప్రాజెక్టుల్లో కూడా మన సౌత్ భామలకే అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం తమన్నా, రష్మిక బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్లు అందుకుంటున్నారు. ఇక తాజాగా వీరిద్దరూ ఐపీఎల్ స్టార్టింగ్ వేడుకలో డ్యాన్స్ చేసే ఆఫర్ అందుకున్నారు. ఇప్పటి వరకు మన సౌత్ భామలకు ఈ […]