Ravindra Jadeja : రసవత్తరంగా సాగిన ఐపీఎల్ – 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఫైనల్ మ్యాచ్ లో వర్షం దోబూచులాడింది. చాలా కష్టపడి స్టేడియం సిబ్బంది మ్యాచ్ కు గ్రౌండ్ ను సిద్దం చేయడం జరిగింది. గుజరాత్ మరియు చెన్నై మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చెన్నై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ విజయం ఖాయం అని అంతా […]
Kieron Pollard : అంతర్జాతీయ క్రికెట్‌కి ఇప్పటికే గుడ్ బై చెప్పేసిన వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ కీరన్ పోలార్డ్, తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి కూడా గుడ్ బై చెప్పేశాడు. అయితే, ఆటగాడిగా మాత్రమే రిటైర్మెంట్ తీసుకుంటున్నానంటూ కీరన్ పోలార్డ్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సుదీర్ఘకాలం పాటు ముంబై ఇండియన్స్ పట్టుకి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తనదైన గ్లామర్ అద్దాడు పోలార్డ్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ముంబై జట్టుకి కీరన్ పోలార్డ్ అత్యద్భుతమైన సేవలందించిన సంగతి […]
Ravindra Jadeja : భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా సీఎస్‌కేకు జడేజా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్-2022కు ముందు సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎంస్ ధోని తప్పుకోవడంతో నూతన సారథిగా జడేజా ఎంపికయ్యాడు. అయితే సారథ్య బాధ్యతల చేపట్టిన జడేజా ఒత్తిడి కారణంగా టోర్నీ మధ్యలోనే.. తిరిగి ధోనికి అప్పగించేశాడు. రాంరాం చెప్పినట్టేనా..! అనంతరం గాయం కారణంగా మిగిలిన సీజన్‌కు కూడా జడేజా దూరమయ్యాడు. […]