Telugu News » Tag » IPL
IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగానే ముందుగా ఆటగాళ్ళ వేలం గుర్తుకొస్తుంటుంది. ఆ స్థాయిలో పందెం గుర్రాళ్ళ కోసం వెచ్చిస్తుంటాయి ఆయా జట్ల యాజమాన్యాలు. కోట్ల వర్షం కురుస్తుంది కొందరు ఆటగాళ్ళ మీద. స్వదేశీ ఆటగాళ్ళ కంటే విదేశీ ఆటగాళ్ళకు కాస్త క్రేజ్ ఎక్కువగా వుంటుంది ఈ విషయంలో. అందునా, ఆల్ రౌండర్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే వచ్చే ఆ కిక్కే వేరు. 2023 సంవత్సరానికి సంబంధించి జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల […]
Kieron Pollard : అంతర్జాతీయ క్రికెట్‌కి ఇప్పటికే గుడ్ బై చెప్పేసిన వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ కీరన్ పోలార్డ్, తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి కూడా గుడ్ బై చెప్పేశాడు. అయితే, ఆటగాడిగా మాత్రమే రిటైర్మెంట్ తీసుకుంటున్నానంటూ కీరన్ పోలార్డ్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సుదీర్ఘకాలం పాటు ముంబై ఇండియన్స్ పట్టుకి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తనదైన గ్లామర్ అద్దాడు పోలార్డ్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ముంబై జట్టుకి కీరన్ పోలార్డ్ అత్యద్భుతమైన సేవలందించిన సంగతి […]
Cameron Greene : ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఏ టీమ్ ట్రోఫీ సొంతం చేసుకుంటుంది.? అన్న విషయం కంటే, ఏ క్రికెటర్ రేటు ఎక్కువ పలకబోతోంది.? అన్న అంశం మీద విపరీతమైన ఆసక్తి నెలకొంటుంటుంది. అదే ఐపీఎల్ ప్రత్యేకత. ప్రతి సీజన్‌లోనూ సరికొత్త రికార్డులు బద్దలవుతూనే వున్నాయి ఆటగాళ్ళ వేలం ప్రక్రియలో. వచ్చే ఏడాది జరగనున్న కొత్త సీజన్ కోసం ఆటగాళ్ళ ఎంపిక విషయమై ఆయా జట్ల యాజమాన్యాలు ఇప్పటినుంచే కసరత్తులు మొదలు పెట్టాయి. ఏ […]
Jasprit Bumrah : టీమిండియా క్రికెటర్ బూమ్రా పై సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్ వస్తున్నాయి. బూమ్రా ఒక దేశద్రోహి అంటూ తీవ్ర పదజాలంతో కొందరు ఆయన్ని దూషిస్తున్నారు. అందుకు కారణం అతి త్వరలో జరగబోతున్న టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నమెంట్ నుండి అతడు తప్పుకున్నాడు. చిన్నపాటి గాయం సాకుగా చూపించి ఆయన మెగా టోర్నమెంట్ నుండి తప్పుకోవడం పట్ల అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బూమ్రా కు గాయాలు కొత్తేం కాదు.. […]
Hardik Pandya : టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కెరియర్ ప్రస్తుతం ఉత్తమ దశలో ఉంది. ఐపీఎల్-2022కు ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న హార్దిక్ తర్వాత మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఐపీఎల్-2022లో పాండ్యా తొలిసారిగా కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాకు తాజా సీజన్ మధుర జ్ఞాపకాన్ని మిగిల్చింది. కేవలం సారథిగానే కాకుండా.. బ్యాటర్‌గా.. బౌలర్‌గానూ హార్దిక్ అద్భుతంగా రాణించాడు. మధురానుభూతులు.. ఈ క్రమంలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌తో భారత జట్టులో పునరాగమనం చేసిన హార్దిక్ […]
Mithali Raj : సుదీర్ఘ కాలం పాటు భారత మహిళల జట్టుకు సారథ్యం వహించిన మిథాలీ రాజ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె నిర్ణయం చాలా మంది క్రికెట్ అభిమానులకి నిరాశ కలిగించింది. కొద్ది రోజుల పాటు మిథాలీ రాజ్ ఆట చూడాలని ఆమె అభిమానులు ఎంతగానో ఆశించారు. కాని ఊహించని నిర్ణయంతో షాక్ అయ్యారు. మిథాలీ ఈజ్ బ్యాక్.. అయితే ప్రస్తుతం మిథాలీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనుందా..? మిథాలీ […]
Sushmita Sen And Lalit Modi : ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ కుమార్ మోడీ.. సంచలన ప్రకటన చేశాడు. బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేశాడట. ‘నా బెటర్ హాఫ్’ అంటూ ట్వీట్ చేశాడు సుస్మితా సేన్ గురించి. తన జీవితంలో కొత్త ప్రారంభం.. అంటూ పేర్కొన్నాడు. ‘ఓవర్ ద మూన్’ అంటూ ప్రకటన చేశాడు. బాలీవుడ్ నటి సుస్మితా సేన్ పెళ్ళికి వ్యతిరేకం. అసలు మగాడి అవసరమే తనకు లేదని […]
Virat Kohli : విరాట్ కోహ్లీ .. ఒకప్పుడు ఈ పేరు చెబితే బౌలర్స్ గుండెల్లో దడ మొదలయ్యేది. ఒక దశలో సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్న కోహ్లి అప్పుడప్పుడు అర్థసెంచరీలతో మెరుస్తున్నా.. సెంచరీ మార్క్‌ను మాత్రం అందుకోలేకపోతున్నాడు. కోహ్లి సెంచరీ చేసి దాదాపు నాలుగేళ్లు కావొస్తుంది. ఒక క్రికెటర్‌గా ఎనలేని క్రేజ్ సంపాదించిన కోహ్లి అతి తక్కువ కాలంలోనే జట్టులో చోటు కోల్పోయే పరిస్థితికి దిగజారిన వైనం తెలుసుకోవాలంటే ఈ ఏడాదిన్నరలో కోహ్లీ ఫేస్ చేసిన […]
Ravindra Jadeja : భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా సీఎస్‌కేకు జడేజా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్-2022కు ముందు సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎంస్ ధోని తప్పుకోవడంతో నూతన సారథిగా జడేజా ఎంపికయ్యాడు. అయితే సారథ్య బాధ్యతల చేపట్టిన జడేజా ఒత్తిడి కారణంగా టోర్నీ మధ్యలోనే.. తిరిగి ధోనికి అప్పగించేశాడు. రాంరాం చెప్పినట్టేనా..! అనంతరం గాయం కారణంగా మిగిలిన సీజన్‌కు కూడా జడేజా దూరమయ్యాడు. […]
MS Dhoni : ఎంఎస్ ధోని.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు ధోని. భారత్ కి ఎన్నో విజయాలను అందించి అభిమానులను సంపాదించుకున్న ధోని.. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పినా.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. దటీజ్ ధోని.. కేవలం క్రికెట్ వల్లే కాదు.. ధోనీకి ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి. అందుకే అంతర్జాతీయ క్రికెట్ లో […]
IPL : క్రికెట్ ను ఒక ఆటగా కాకుండా ఒక మతంగా భావించే దేశం మనది. మన దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్ద పెద్ద స్టార్ల దగ్గరి నుండి చిన్న పిల్లాడి వరకు అందరికీ క్రికెట్ అంటే ఇష్టం. క్రికెట్ ఇండియాలో అంతకంతకు పాపులర్ అవుతూనే ఉంది. అదే సమయంలో బీసీసీఐ క్రికెట్ కు కొత్త రూపు తెచ్చిపెట్టింది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా క్రికెట్ కు పూర్తిస్థాయి […]
Dinesh Karthik : దినేష్ కార్తీక్.. ఈ వెటరన్ ఆటగాడు మళ్లీ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్లతో పోటీపడీ మరీ దుమ్మురేపుతున్నాడు. దినేష్ కార్తీక్ జోష్ చూస్తుంటే టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు కీలకమవుతాడని అందరూ అంచనా వేస్తున్నారు. మొన్నటి వరకు కూడా టీమిండియా రేసులో కూడా లేని అతడు.. ఐపీఎల్ 2022తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగిన అతడు ఫినిషర్ రోల్ లో మెరిశాడు. హీరో […]
Manoj Tiwary : భారత క్రికెటర్ మనోజ్ తివారి ఇండియా టీంకి ఎన్నో విజయాలు అందించారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్ క్రీడల మంత్రిగా సేవలందిస్తూనే.. క్రికెటర్‌గానూ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుత రంజీ టోర్నీలో అదరగొడుతున్నాడు. శుక్రవారం ఝార్ఖండ్‌లో క్వార్టర్స్‌లో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 73 పరుగులతో ఆకట్టుకున్న మనోజ్.. రెండో ఇన్నింగ్స్‌లో మరింత రెచ్చిపోయాడు. సెంచరీతో విజృంభించాడు. ఫలితంగా బెంగాల్ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. క్రికెట్‌కి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించకముందే […]
IPL : ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 2022 చివరి దశకు చేరుకుంది. నేడు ఫైనల్ మ్యాచ్ జరగనుండగా, గుజరాత్-రాజస్థాన్ టీంలలో ఏ జట్టు ట్రోఫీ ఎగరేసుకుపోతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రీసెంట్‌గా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాకిస్తూ రాజస్థాన్ రాయల్స్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. బెంగళూరుతో జరిగిన ఈ మ్యాచ్‌లో బట్లర్‌తో పాటు మరో ప్లేయర్ కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. […]
MS Dhoni : జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని సినిమా హీరోల కన్నా ఎక్కువ అభిమానాన్ని పొందాడు. తన ఆటతీరుతో పాటు గ్రౌండ్‌లో చాలా కూల్‌గా ఉండే విధానం ధోనిని అభిమానులకి చాలా దగ్గర చేసింది. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని వచ్చే ఏడాది దానికి కూడా గుడ్ బై చెప్పనున్నాడంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ధోని స్పందించాడు. ఇప్పటికే 40ఏళ్లు పైబడ్డ మహీ ఇక ఈ సీజన్ తర్వాత ఆడడంటూ […]