Telugu News » Tag » Indonesia
Earthquake : భూకంపాల దేశంగా ఇండోనేసియాని అభివర్ణిస్తుంటారు. తాజాగా ఇండోనేసియాలోని జావా ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతను 5.6 అని ప్రాథమికంగా నిర్ధారించినా, తీవ్రత ఇంకా ఎక్కువే వుండొచ్చునని అనుమానిస్తున్నారు. కాగా, భూ ప్రకంపనల ధాటికి జావా ద్వీపంలో పెద్ద సంఖ్యలో ఇళ్ళు నేలమట్టమయ్యాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. మృతుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం.. ప్రాథమికంగా 25 మంది చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. అయితే, […]
Indonesia : ఇండోనేషియా జరిగిన ఒక ఫుట్ బాల్ మ్యాచ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మ్యాచ్ అనంతరం ప్రారంభమైన గొడవ చిలికి చిలికి పెద్దగా మారింది. దాంతో పోలీసులు టియర్ గ్యాస్ వదలడంతో గాలిలో ఆక్సిజన్ అందక ఏకంగా 130 మంది చనిపోయారు అంటూ తెలుస్తోంది. ఇంకా పలువురుకి తీవ్ర అస్వస్థతగా ఉందని వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే తూర్పు జావాలోని మలాంగ్ రీజెన్సీలోని కంజురుహాన్ స్టేడియంలో శనివారం రాత్రి ఫుట్‌బాల్ మ్యాచ్ […]
Indonesia: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మనిషి మరో మనిషిని కలిసి మాట్లాడాలంటే భయంగా ఉంటుంది. అయితే కరోనా సోకిన వ్యక్తులు కొందరు చాలా నిర్లక్ష్యం చేస్తూ యదేచ్చగా బయటి ప్రపంచంలో విహరిస్తున్నారు. తమ ద్వారా ఇతరులకి ప్రమాదం ఉందని తెలిసి కూడా వారు తప్పు చేస్తున్నారు. రీసెంట్‌గా ఓ వ్యక్తి కరోనాతో ఫ్లైట్ ఎక్కి అందరిని వణికించాడు. వివరాలలోకి వెళితే ఓ కోవిడ్ సోకిన వ్యక్తి అధికారులను బురిడీ కొట్టించి విమాన ప్రయాణం చేశాడు. తాను […]
Pop Star: ఫ్యామిలీ అంతా కూర్చొని టీవీ చూస్తున్న సమయంలో ముద్దు సన్నివేశాలు లేదంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ వస్తే చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటాం. ఆ సీన్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూడడం లేదంటే టీవీ ఛానెల్ వెంటనే మార్చేయడం వంటివి చేస్తాము. కాని ఇండోనేషియాకు చెందిన పాప్ స్టార్ కుమారులతో కూర్చొని అడల్ట్ మూవీస్ చూస్తుందట.తాజాగా ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పింది. చిన్న వయసులో అడల్ట్ మూవీస్ చూడడం వల్ల చెడు అలవాట్లు పెరుగుతాయని […]
Indonesia: కొన్ని వార్తలు విన్నా చూసిన కూడా భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మొన్నా మధ్య 41 ఏళ్లుగా అడవిలో ఉంటున్న వ్యక్తి గురించి విన్నాం. అతనికి స్త్రీలు ఎలా ఉంటారో తెలియదని, శృంగార వాంఛలు ఉండవని, దేనినైన వేటాడాలి అంటే నిమిషాలలో వేటాడేస్తాడు అని చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు ఓ అడవికి సంబంధించిన ఆసక్తికర విషయం ఏమంటే, ఆ అడవికి ఓ ప్రత్యేకత ఉందట. అక్కడికి కేవలం మహిళలు మాత్రమే వస్తారట. ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్‌లో గల […]
Lord Ganesh( ముస్లీం దేశం కరెన్సీ ): భారతదేశంలోని హిందువులు ఎంతో ఆరాధ్యంగా కొలిచే దేవుడు వినాయకుడు.. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ రకాల దేశాల్లోని హిందువులు కూడా వినాయకుని ఆరాధిస్తారు.. ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు వినాయకుడిని ఆరాధనచేయమని చెప్తారు.. ఎందుకంటే ఎలాంటి విజ్ఞాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని.. అలాంటి విగ్నేశ్వరుడు ముస్లిందేశమైన ఇండోనేషియా దేశం యొక్క కరెన్సీ పై ముద్రించబడి ఉంటాడు..ఇండియన్స్ ఎక్కువగా ఉంటే ఇండోనేషియాలో ఈ విధంగా […]
కరోనా దెబ్బకు ప్రతిఒక్కరికి మాస్క్, శానిటైజర్ తప్పనిసరి అయింది. ఇక కొన్ని చోట్ల మాస్కులు ధరించకపోతే జరిమానాలు కూడా విధిస్తున్నారు. మరి కొన్ని చోట్ల శిక్షలు విధిస్తున్నారు. అయిన కూడా చాలా మందిలో మార్పులు రావడం లేదు. ఇదే తరుణంలో ఇండోనేషియా సర్కార్ వెరైటీ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ దేశంలో బయట తిరిగే వారు మాస్క్ ధరించకపోతే వారితో స్మశానంలా గోతులు తవ్విస్తున్నారు. అయితే కరోనాతో మరణించిన రోగులను ఖననం చేసేందుకు ఇలా గోతులు తవ్విపిస్తున్నారు. […]