Telugu News » Tag » IndiaUnlock5.O
కరోనా దాటికి మూతపడ్డ అన్ని సంస్థలు అన్ లాక్ ప్రక్రియ ద్వారా మెల్లిమెల్లిగా తెరుచుకుంటున్నాయి. అయితే తాజాగా కేంద్రం అన్ లాక్ 5.0 లో భాగంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక దేశ వ్యాప్తంగా అక్టోబర్ 15వ తేదీ నుండి సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చని మార్గదర్శకాలు వెల్లడించింది. అయితే ప్రభుత్వం విధించిన నియమ నిబంధనల ప్రకారం యాభై శాతం సిట్టింగ్ కెపాసిటీ తో తీర్చుకోవాలని సూచించింది. సినిమా హాళ్లు తెరుచుకోనున్న ఈ విషయాన్నీ కేంద్ర సమాచార, ప్రసార […]
దేశంలో అన్ లాక్ ప్రక్రియ దశల వారీగా కొనసాగుతుంది. అయితే అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను మంగళవారం రోజున విడుదల చేసే అవకాశం ఉంది. అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి అన్ లాక్ ఐదవ దశ ప్రారంభం కానుంది. ఇక పండుగ సీజన్ ప్రారంభం కావడంతో అన్ లాక్ 5.0 మార్గదర్శకాల పై అందరూ దృష్టి సారిస్తున్నారు. అన్ లాక్ 5 లో సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే […]