ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దాటికి అతలాకుతలం అవుతుంది. ఇక మన దేశంలో సైతం కరోనా శరవేగంగా విస్తరిస్తుంది. ఒకవైపు ఈ వైరస్ ని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు అన్ని కూడా వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కష్టపడుతున్నాయి. అయితే ఇప్పటికే రష్యా తమ దేశం నుండి వ్యాక్సిన్ ను విడుదల చేసింది. కానీ ఆ వ్యాక్సిన్ పై పలు అపోహలు వస్తున్నాయి. ఇక భారత్ లోను పలు ఫార్మా సంస్థలు వ్యాక్సిన్ తయారీలో బిజీగా ఉన్నాయి. […]
కరోనా దేశ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తుంది. అయితే ఒకవైపు ఈ వైరస్ ను అరికట్టడానికి దేశంలో చాలా ఫార్మా సంస్థలు అహర్నిశలు కష్టపడుతున్నాయి. ఇప్పటికే పలు ఫార్మా సంస్థలకు చెందిన వ్యాక్సిన్ లు తుది దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మన దేశం నుండి వ్యాక్సిన్ త్వరలో వస్తుంది అని ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చెప్పాడు. ఇక ప్రధాని మాటకు అనుగుణంగా త్వరలో భారత్ నుండి శుభవార్త […]
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చేస్తున్న సమయంలో రష్యా ఓ శుభవార్త చెప్పింది. అలాగే మన దేశంలో కూడా చాలా వరకు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. అయితే దాంట్లో భారత్ బయోటెక్ ముందంజలో ఉంది. హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ ను జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేస్తుంది. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ […]