దేశంలో కొత్త విద్యా విధానాన్ని చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. అయితే పిల్లలకు సిలబస్ పేరుతో భారీ పుస్తకాలు అవసరం లేదని అలాగే పిల్లల మేధస్సును పెంచే సిలబస్ ఉండాలని ప్రధాని మోడి వెల్లడించాడు. కొత్త విద్యావిధానంపై మోడీ మాట్లాడుతూ.. 30 ఏళ్ళ తరువాత కొత్త విద్యా విధానం వస్తుందని అన్నాడు. అలాగే ఒకటే దేశం.. ఒకటే విద్యా విధానం ఉండాలని స్పష్టం చేశారు. కొత్త విద్యావిధానంలో సంచలన మార్పులు తీసుకొచ్చామని తెలిపాడు. […]
కొత్త విద్యావిధానం-2020 కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త విద్యా వ్యవస్థలో చాన్నాళ్లుగా అవసరమైన సంస్కరణలను చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని ఇది ముందు ముందు లక్షల మంది జీవితాలను గొప్పగా ప్రభావితం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే 34 ఏళ్ళ తరువాత కొత్త విద్యా విధానం తేవడానికి దేశం ఎదురు చూస్తుందని, అందుకే విద్యావిధానంపై పలు కీలక మార్పులు చేయనున్నారు. కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చిన సూచనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అలాగే […]