Telugu News » Tag » Indian Test Team
Indian Test Team: వచ్చే నెలలో టీమిండియా, శ్రీలంక కు మధ్య జరిగే టెస్టు సిరీస్ కు సంబంధించిన టీంను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. అందరూ ఊహించినట్టుగానే టెస్టు సిరీస్‌కు కెప్టెన్ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది బీసీసీఐ. అంతేకాకుండా టెస్టు, టీ 20 జట్లకు భారత స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం భారత్ 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో కొత్తగా […]