భారత దేశంలో అనేక రకాల వంటకాలు నోరూరించే రుచులతో అందరిని ఆకట్టుకుంటాయి. ఇక మిగితా దేశాల వారు బ్రెడ్డు ముక్కలు తింటూ కాలాన్ని గడుపుతారు. ఇక వారికి మన దేశ వంటకాలు వరంగా భావిస్తారు. ఇది ఇలా ఉంటె తైవాన్ దేశ అధ్యక్షులు త్సాయి ఇంగ్-వెన్ భారత దేశ వంటకాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. అయితే భారతీయ వంటకాల ఫోటోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ.. ఎన్నో భారతీయ రెస్టారెంట్లు ఉన్న తైవాన్ దేశం చాలా అదృష్టమైన […]