Telugu News » Tag » Indian
Indian : ఆస్ట్రేలియాలో బోర్డింగ్ వీసాపై ఉంటున్న భారతీయుడిని పోలీసులు కాల్చి చంపిన ఘటన తాజాగా వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళనాడుకు చెందిన 32 ఏళ్ల మహమ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్ సిగ్నల్ రైల్వే స్టేషన్లో ఒక క్లీనర్ ని కత్తితో పొడవడమే కాకుండా అడ్డు వచ్చిన పోలీసులను బెదిరించి అక్కడి నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించాడని, దాంతో పోలీసులు అతడిని కాల్చి చంపినట్లుగా స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనపై ఆస్ట్రేలియాలోని భారత రాయబార […]
Sehar Shinwari : భారతీయ మహిళల్లో ఎవరికీ బ్రెయిన్ లేదంటూ సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది పాకిస్తానీ నటి సెహర్ షిన్వారీ. ఈ మధ్యకాలంలో భారతీయుల్ని టార్గెట్‌గా చేసుకుని సెహర్ షిన్వారీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు, ఆమెకు పాకిస్తాన్లో బోల్డంత పాపులారిటీ తెచ్చిపెడుతున్నాయి. ఎవరీ సెహర్ షిన్వారీ.. అని ఇండియాలో కూడా ఈమె గురించి ఒకింత ఏహ్య భావంతో కూడిన ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. భారతీయులకి అందుకే నేనంటే జెలసీ.. ఇండియాలో […]
Sania Mirza : చిన్న వయసులోనే భారత టెన్నిస్ స్టార్ గా పేరు దక్కించుకున్న సానియా మీర్జా ప్రస్తుతం వ్యక్తిగతంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది. 2010 సంవత్సరంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పాకిస్థానీ క్రికెటర్ అవ్వడంతో సానియా మీర్జా పై ఇండియాలో చాలా మంది ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. వీళ్ళ వైవాహిక జీవితం పుష్కర కాలం పాటు సజావుగానే సాగింది. కానీ ఈ మధ్య కాలంలో వీరి […]
Twitter : చాలా రోజులుగా చర్చ జరుగుతున్నట్లు గానే ట్విట్టర్ ని మస్క్ కొనుగోలు చేశాడు. ట్విట్టర్ ని ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన వెంటనే సీఈవోగా విధులు నిర్వహిస్తున్న భారతీయుడు పరాగ్ అగర్వాల్ ని మరియు లీగల్ ఎగ్జిక్యూటివ్ విజయ్ గద్దే ని తొలగిస్తున్నట్లుగా ప్రకటించాడు. ట్విట్టర్ ప్రక్షాళన మొదలు పెట్టినట్లుగా ప్రకటించిన మస్క్ మళ్లీ భారతీయులకు స్థానం కల్పిస్తున్నాడు. తాజాగా మస్క్ ట్విట్టర్ కు సంబంధించిన టెంపరరీ సలహాదారుడిగా శ్రీరామ్ కృష్ణన్ ను నియమించినట్లుగా […]
Sunil Gavaskar : రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఫామ్ లేమితో కొన్ని రోజులుగా బాధపడుతూ వస్తున్న కోహ్లీ ఇటీవల జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌లోను దారుణంగా నిరాశపరిచాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 11, 20 పరుగులు చేసిన తను.. రెండు టీ20ల్లో 1, 11.. రెండు వన్డేల్లో 16, 17 పరుగులతో నిరాశపరిచాడు. ఈ క్రమంలో భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సలహా […]
National Emblem : రాజముద్ర అనండీ, జాతీయ చిహ్న అనండీ.. కనిపించే మూడు సింహాలకు తోడు కనిపించకుండా వెనకాల వుండే మరో సింహం.. వెరసి, మొత్తంగా నాలుగు సింహాలు.. వాటితోపాటు అశోక చక్రం.. సత్యమేవ జయతే అని రాసి వుండే.. ఓ గుర్తు.. ఇది మన ఆత్మగౌరవం.! పార్లమెంటు కొత్త భవనానికి సంబంధించిన నిర్మాణాల్లో జాతీయ చిహ్నాన్ని కూడా వుంచారు. దీన్ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. దాంతో, వివాదం షురూ అయ్యింది. జాతీయ చిహ్నాన్ని […]
హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో దారుణమైన ప్రమాదం చోటు చేసుకుంది. అయితే భారత జవాన్లు ప్రయాణిస్తున్న ఓ వాహనం ప్రమాదవశాత్తూ సట్లెజ్ నదిలో పడిపోయింది. ఇక ఈ ఘటనలో ఇద్దరు సైనికులతో పాటు ఓ డ్రైవర్ గల్లంతు అయ్యారు. ఈ ప్రమాదంలో గల్లంతైన వారిలో రైఫిల్ మ్యాన్ నీమా దొంధూప్ ఉన్నారు. అయితే ఆయన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఇక తమ విధుల్లో భాగంగా వాహనంలో వెళ్తుండగా కిన్నౌర్ జిల్లాలోని స్పిలో వద్ద ఈ ప్రమాదం […]
దేశంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నారు. అలాగే హార్డ్ ఇమ్మ్యూనిటికి ఇప్పటిట్లో అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. ఇదిలా ఉండగా నిన్న దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 69,652 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 24గంటల వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా […]
ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. వరకట్న వేధింపులు అంటూ ఏకంగా ముగ్గురు యువకులను మోసం చేసింది ఓ కిలాడీ లేడి. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల అనే గ్రామానికి చెందిన రవళి అనే యువతీ మూడు పెళ్లిళ్లు చేసుకుంది. మొదటగా 2015లో అన్నారం గ్రామానికి చెందిన సురేష్ అనే యువకున్ని ప్రేమించింది. అయితే సురేష్ ప్రేమించి, పెళ్ళికి నిరాకరిస్తున్నడని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. రవళి మాటలు నమ్మిన పోలీసులు సురేష్ […]