మహేందర్ సింగ్ ధోని ఇంటర్నేషన్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురి అయ్యారు. ధోని రిటైర్మెంట్ పై క్రికెట్ అభిమానులు, సినీ ప్రముఖులు, ప్రపంచ క్రికెట్ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా ప్రధాని మోడీ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ ధోనీకి లేఖ రాశారు. “మీరు క్రికెట్ మ్యాచ్ లో ప్రత్యర్థుల ఊహలకు అందని నిర్ణయాలు తీసుకుంటూ భారత్ ను గెలుపు వైపు నడిపించిన […]
దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం అత్యుత్తుమ రాష్ట్రంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే అత్యధిక నల్లా కలెక్షన్లు ఇచ్చి ఇంటింటికి నీళ్లు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే తాజాగా కేంద్ర జలవనరుల శాఖ విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయం తేలింది. ఇప్పటివరకు తెలంగాణ 98.29 శాతం నల్లా కనెక్షన్స్ ఇచ్చింది. అలాగే గోవాలో 89.05 శాతం ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇక ఈ రెండు రాష్ట్రాల తర్వాత ఎక్కువ నల్లా […]
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలో వరుసగా సుదీర్ఘ కాలం పరిపాలించిన నాలుగవ ప్రధానిగా రికార్డు నెలకొల్పారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ మొట్టమొదటిసారి 2014 మే 26వతేదీన ప్రమాణస్వీకారం చేశారు. అత్యధిక కాలం పదవిలో ఉన్న కాంగ్రేసేతర ప్రధాని నరేంద్ర మోడీ గా గుర్తింపు పొందాడు. అయితే ఇప్పటి వరకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి అన్ని పర్యాయాలూ కలుపుకొని 2,268 రోజులు ప్రధానిగా కొనసాగాడు. ఇక ఈ రికార్డు ను […]