Telugu News » Tag » India vs Australia
సిడ్నీ వేదికగా ప్రస్తుతం ఆస్రేలియా- ఇండియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేయగా, భారత్ 244 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్‌కు 94 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్, గ్రీన్, లబుషేన్, పైన్ వీర విహారం చేయడంతో ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. 407 […]
లాక్‌డౌన్ తర్వాత టీ మిండియా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ముందు మూడు వన్డేలు ఆడిన భారత్ ఇందులో ఒకటి గెలిచి రెండు ఓడిపోయింది. దీంతో సిరీస్ ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. అనంతరం మూడు టీ 20 మ్యాచ్‌లు ఆడగా ఇందులో రెండు గెలవడంతో టీ 20 సిరీస్ భారత్ వశం అయింది. ఇక ప్రస్తుతం టెస్ట్ సిరీస్‌తో బిజీగా ఉంది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు టెస్ట్‌లు పూర్తి కాగా, రెండు జట్లు […]
మెల్‌బోర్న్: బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 195 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా, సిరాజ్, అశ్విన్ పదునైన బౌలింగ్‌కు కనీసం 200 మార్కుల స్కోరుని కూడా అందుకోలేకపోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ లో హెడ్,లబుషేన్ తప్ప మిగతా వారందరు త్వరగానే పెవీలియన్ చేరారు. అనంతంర ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్‌కు మొదట్లోనే దెబ్బ తగిలింది. మయాంక్ అగర్వాల్ డకౌట్‌గా వెనుదిరగడంతో గిల్ తో కలిసి పుజారా […]
అడిలైడ్ వేదికగా జరిగిన తొలి డే అండ్ నైట్ టెస్ట్‌లో భారత్ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా రెండో టెస్ట్‌లో ఘన విజయం సాధించాలని బరిలోకి దిగిన టీ మిండియా ఆత్మవిశాసంతో ఆడుతూ ఆసీస్‌కు చెమటలు పట్టిస్తుంది. మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరాజ్, బుమ్రా, అశ్విన్ అద్భుతమైన బౌలింగ్ తో ఆసీస్ 195 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక తర్వాత […]
భారత మాజీ కెప్టెన్, ఇండియా టీంకు మూడు వరల్డ్ కప్స్ అందించిన మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ నుండి వచ్చిన ధోని భారత క్రికెట్ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించి చరిత్రలో నిలిచిపోయారు. ధోని స్పూర్తితో చాలా మంది క్రికెటర్స్ గ్రౌండ్‌లో రెచ్చిపోతున్నారు. ఇటీవల జడేజా కూడా ధోనిని స్పూర్తిగా తీసుకొని మ్యాచ్‌లో రాణించినట్టు చెప్పాడు. మొదట బౌలింగ్‌ని, పిచ్‌ని అర్దం చేసుకొనే ధోని ఆ తర్వాత మెరుపు వేగంతో […]
కరోనా కల్లోలం వలన ఎనిమిది నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న ప్లేయర్స్ ఐపీఎల్‌తో గ్రౌండ్‌లోకి అడుగుపెట్టారు. రెండు నెలల పాటు జరిగిన ఈ సమరంలో ఉత్సాహంలో పాల్గొన్నారు. ఇది పూర్తైన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ 20లు, నాలుగు టెస్ట్‌లు ఆడనుంది. అయితే ఐపీఎల్‌లో గాయపడ్డ రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలు వన్డే , టీ 20 సిరీస్‌లకు దూరమయ్యారు. టెస్ట్ మ్యాచ్ […]
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఇండియా గెలిచింది. మొదటి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన కోహ్లీ సేన ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో సక్సెస్ సాధించి పరువు నిలబెట్టుకుంది. ప్రత్యర్థికి మనోళ్లు 303 పరుగుల టార్గెట్ ఇవ్వగా వాళ్లు చివరికంటూ పోరాడి త`టిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఇండియాకి ఓదార్పు విజయం దక్కినట్లయింది. టాప్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా టీంలో హార్దిక్ పాండ్య 92 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆ తర్వాత జడేజా 66, […]
కాన్ బెర్రా వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. ఒకానొక దశలో రెండొదల యాభై స్కోరు కూడా రాదనే స్థితిలో భారత్ ఉండగా, ఆల్‌రౌండర్స్ జడేజా, హార్ధిక్ పాండ్యాలు ఆదుకున్నారు. హార్దిక్ పాండ్యా (92 నాటౌట్: 76 బంతుల్లో 7×4, 1×6), రవీంద్ర జడేజా (66 నాటౌట్: 50 బంతుల్లో 5×4, 3×6)ల కృషి వలన భారత్ నిర్ణీత ఓవర్లలో 302 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (63: […]
కరోనా వలన దాదాపు ఎనిమిది నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న క్రికెటర్స్ ఇప్పుడిప్పుడే గ్రౌండ్స్‌లో అడుగుపెడుతున్నారు. రెండు నెలల పాటు ఐపీఎల్‌తో సందడి చేసిన క్రికెటర్స్ ఇప్పుడు టోర్నమెంట్స్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుండి జనవరి వరకు భారత్ ఆస్ట్రేలియా టూర్‌తో బిజీగా ఉండనుంది. బయో బబుల్ వాతావరణంలోనే ఈ టోర్నీ జరగనుండగా, కేవలం 50 శాతం వీక్షకులని మాత్రమే గ్రౌండ్‌లోకి అనుమతిస్తారు. ఈ రోజు జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి […]