Telugu News » Tag » India Today Conclave
Ramcharan : దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు గర్వించే విధంగా ఆర్ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తెలుగు సినిమాకు దక్కిన గొప్ప గౌరవంగా దీన్ని భావించవచ్చు. ఇటీవల అమెరికాలో జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో పాల్గొన్న రామ్ చరణ్ అతి త్వరలో ఢిల్లీలో జరగబోతున్న ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ […]