Gangster Goldy Brar Warns Salman Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఆయన తెలిసి, తెలియక చేసిన తప్పుల వల్ల ఇబ్బందుల్లో పడుతూనే ఉన్నాడు. ఆయనకు ఇప్పటికే చాలా సార్లు హత్యా బెదిరింపులు వస్తున్నాయి. దాంతో ఆయన సెక్యూరిటీని వెంటేసుకుని తిరుగుతున్నారు. ప్రభుత్వం కూడా ఆయనకు రక్షణ కల్పిస్తుంది. తాజాగా మరోసారి ఆయన మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్. అప్పుడెప్పుడో కెనడాకు […]
Ram Charan : ఏ ముహుర్తాన ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ మూవీని ఒప్పుకున్నాడో తెలియదు గానీ.. అప్పటి నుంచి ఎన్టీఆర్ కు ఏదో ఒక అవమానం జరుగుతూనే ఉంది. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రతిసారి చెబుతూనే వస్తున్నారు. మొన్నటికి మొన్న హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ కేవలం చరణ్ కు మాత్రమే అవార్డు ఇచ్చింది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దెబ్బకు హెచ్ సీఏ స్పందించాల్సి వచ్చింది. ఇక తాజాగా ఇండియా టుడే కూడా ఇదే […]
ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే మూడ్ అఫ్ ది నేషన్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంలను గుర్తించాలని ఓ సర్వే నిర్వహించింది. అయితే ఈ సర్వే లో అనేక విషయాలు వెల్లడించింది. మొత్తం 19 రాష్ట్రాల్లోని 97 లోక్ సభ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. అయితే దేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం జగన్ మూడో స్థానంలో నిలిచారు.అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. అయితే […]