Telugu News » Tag » Independence
Telangana : స్వతంత్ర భారతావని వజ్రోత్సవాలు ఇటీవల ముగిశాయి. ఏడాది పాటు ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా జరిపింది కేంద్ర ప్రభుత్వం. ఆయా రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాయి. మరి, తెలంగాణ విషయంలో ఏం జరుగుతోంది.? తెలంగాణకి కాస్త లేటుగా స్వాతంత్ర్యం వచ్చింది. బ్రిటిష్ పాలకుల నుంచి కాదు, నిజాం పాలకుల నుంచి. సెప్టెంబర్ 17, 1948 తెలంగాణఖు స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు. చరిత్రని ఒక్కొక్కరూ ఒక్కోలా వక్రీకరిస్తుంటారు. విమోచనం, విలీనం, విద్రోహం, విముక్తి.. ఇలా ఏవేవో […]
Students : మహాత్మ గాంధీ.. భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహానుభావుల్లో ప్రముఖులు. ఆయన చేసిన ఎన్నో త్యాగాలు, సత్యాగ్రహం, పోరాటల తర్వాత 1947లో ఇండియాకు స్వాతంత్య్రం సిద్ధించింది. తర్వాత బాపూజీ హత్యోదంతం దేశాన్ని కలచివేసింది. ఈ నేపథ్యంలోనే తెరకెక్కిన చిత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఊహించని ప్రమాదం… స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా నిర్మల్ పట్టణంలోని తిరుమల థియేటర్‌లో ప్రదర్శించిన గాంధీ చలన చిత్రాన్ని విద్యార్థులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వీక్షించారు. విద్యార్థులు, ప్రజల్లో దేశభక్తి […]
Uppala Suresh : హృదయ విదారకమైన ఘటన ఇది. ఆజాదీ కా అమృత మహోత్సవం జరుపుకుంటున్న వేళ, జెండా వందనం కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి మాట్లాడుతూనే, గుండె పోటుకు గురయి, హఠాన్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే, గ్రటేర్ హైద్రాబాద్లోని కాప్రా పరిధిలోగల వంపుగూడ లక్ష్మీ విలాస్‌లో వుంటున్న ఉప్పల సురేష్ అనే 56 ఏళ్ళ వయసున్న వ్యాపారి జెండా వందనంలో పాల్గొని, ఆగస్టు 15 విశిష్టతను తన ప్రసంగం ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. […]
Independence : ఆగస్ట్ 15వ తేదీ ఉదయం 11.30 నిమిషాలకు ఎక్కుడున్నవారు అక్కడే నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలంటూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీస్, ప్రత్యేక సూచన చేయడం జరిగింది. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో అన్ని ట్రాఫిక్ సిగ్నళ్ళ వద్దా సరిగ్గా ఉదయం 11.30 నిమిషాలకు ‘రెడ్ సిగ్నల్’ పడుతుంది. వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోవాల్సిందే. అక్కడే ప్రత్యేకంగా జాతీయ గీతాన్ని ఆలపించడం జరుగుతుంది. విధిగి నిలబడి […]
Independence : భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి వచ్చే ఆగస్టు 15వ తేదీకి 75 ఏళ్లు పూర్తవుతుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో పెద్ద ఎత్తున వేడుకలు జరుపుతున్న విషయం తెలిసిందే. ప్రజలందరు తమ ఇళ్లపైన జెండాలు ఎగరవేయాలని పిలుపునివ్వడంతో భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ మేరకు హర్ ఘర్ తిరంగ ను ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయండి.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రజలకు జెండాల పంపిణీ జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు, […]
Aamir Khan : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట భారీ ఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దేశ పౌరులందరు ఈ నెల 13 (శనివారం) నుంచి 15 (సోమవారం) వరకు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలంటూ స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపునకు భారీ స్పందన లభిస్తోంది. ఎగిరిన జెండా.. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు […]
Independence : దేశ స్వాతంత్ర్యం ఎందరో త్యాగ ఫలం అన్న సంగతి తెలిసిందే. మనం ఈ రోజు ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నామంటే ఎందరో అమరవీరుల పుణ్యఫలం అనే చెప్పాలి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా కారణంగా భారత దేశం పై గల ప్రేమను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఛాటుకుంటూన్నారు..ఇప్పటికే ఎన్నో కళాఖండాలను చూసాము..తాజాగా ఓ మహిళ సైకిల్ పై విన్యాసాలు చేస్తూ దేశ భక్తిని చాటుకుంది. దేశ భక్తి.. ఒకమ్మాయి ఒక దేశభక్తి […]
Independence : స్వాతంత్ర్యంకి ముందు స్వాతంత్ర్యం తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయో మనం చూస్తూనే ఉన్నాం. కట్టు, బొట్టు, ఆచార వ్యవహరాలు, ధరలు ఇలా ప్రతి దాంట్లో తేడా మనం గమనించవచ్చు. హైదరాబాద్‌ని గమనిస్తే అప్పటికి ఇప్పటికీ ఎన్నో చేంజెస్ వచ్చాయి. హైదరాబాదు రాజకీయ సామాజిక జీవనంలో ప్రధానపాత్ర పోషించి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మందుముల నరసింగరావు గారి కలం నుండి 50 సంవత్సరాల హైదరాబాద్ అనే రచన వెలువడగా, ఇందులో […]