Telugu News » Tag » ind vs aus 3rd odi
టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం మూడవ టెస్ట్ మ్యాచు ఆడుతుండగా, ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు రెండు టీంలు చెరొక మ్యాచ్ లో గెలుపొందాయి. ఇదిలా ఉంటె మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారత ఆటగాళ్లపై ఆస్ట్రేలియాకు చెందిన పలువురు వీక్షకులు గ్రౌండ్ రద్దీలో నుండి విమర్శలు చేశారట. అయితే భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ లను ఉద్దేశించి జాతి దుర్వినియోగానికి పాల్పడుతున్నారని గ్రౌండ్ లో మ్యాచ్ […]
కాన్ బెర్రా వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. ఒకానొక దశలో రెండొదల యాభై స్కోరు కూడా రాదనే స్థితిలో భారత్ ఉండగా, ఆల్‌రౌండర్స్ జడేజా, హార్ధిక్ పాండ్యాలు ఆదుకున్నారు. హార్దిక్ పాండ్యా (92 నాటౌట్: 76 బంతుల్లో 7×4, 1×6), రవీంద్ర జడేజా (66 నాటౌట్: 50 బంతుల్లో 5×4, 3×6)ల కృషి వలన భారత్ నిర్ణీత ఓవర్లలో 302 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (63: […]