Joanna Cox : ఆమె వయసు 38 ఏళ్లు. ఆమె రోజులో 22 గంటలు కచ్చితంగా నిద్ర పోవాల్సిందే. అలా నిద్ర పోకుంటే ఎక్కడ ఉంటే అక్కడే నిద్ర ముంచుకొస్తుంది. స్లీపింగ్ బ్యూటీగా పేరు దక్కించుకున్న ఈమె పేరు జోఅన్నా కాక్స్. 2017 సంవత్సరానికి ముందు వరకు ఉద్యోగం చేసేది. కానీ ఆఫీస్ లో నిద్ర రావడంతో పాటు అస్సలు పని పై దృష్టి పెట్టలేక ఉద్యోగాన్ని వదిలేసింది. రోజులో 22 గంటల పాటు నిద్ర పోకుంటే […]