Telugu News » Tag » Icon Star Movie
Allu Arjun : అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఇప్పటికే పుష్ఫ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు పుష్ప-2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే పుష్ప-2 కోసం తన లుక్ ను పూర్తిగా మార్చేసుకున్న ఆయన.. కొత్త మూవీని మాత్రం అనౌన్స్ చేయట్లేదు. పనవ్ కల్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి వారు ఇప్పటికే నాలుగైదు […]