Telugu News » Tag » ICC
T20 World Cup Match : టీమిండియా – బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా బంగ్లా బ్యాటర్లను విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్‌తో డిస్ట్రబ్ చేశాడన్న వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ సరదాగా ఓ యాక్షన్ అయితే చేశాడు.. బంగ్లా బ్యాటర్లు వికెట్ల మధ్య పరుగులు తీస్తున్నప్పుడు. కానీ, ఈ వ్యవహారాన్ని అంపైర్లు అంత సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో, బంగ్లా జట్టు ఈ విషయమై ఫిర్యాదులు చేయడానికి […]
ICC : ప్రపంచాన్ని కరోనా వైరస్ ఏ స్థాయిలో భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకా ఆ భయాలు కొనసాగుతూనే వున్నాయి.. కాకపోతే, కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గిందంతే. క్రీడల విషయానికొస్తే, బయో బబుల్ పద్ధతిని అనుసరించాల్సి వస్తోంది ఆటగాళ్ళ విషయంలో గత కొన్నాళ్ళుగా. అయితే, ఆ బయో బబుల్‌ని కూడా ఎత్తేసి, ఆటగాళ్ళకు ముందస్తు కోవిడ్ పరీక్షలు నిర్వహించడంతో సరిపెడుతున్నారు. కోవిడ్ సోకిన వారిని మాత్రం ఆటకు దూరంగా వుంచుతున్నారు. టీ20 వరల్డ్ కప్ […]
Virat Kohli: ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎలాంటి మజా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రెండు జట్ల ఆటగాళ్లు కలిసి ఆడితే అంత కన్నా మజా రావడం ఖాయం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో.. కొన్నేళ్ల నుంచి కూడా ఈ రెండు జట్ల మద్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. క్రేజీ మ్యాచ్.. కాని ఐసీసీ ప్రతి ప్రపంచకప్ లోనూ ఈ రెండు జట్ల మధ్య […]
ICC: కరోనా వేళ అన్నింట్లో మార్పులు మనం గమనిస్తూనే ఉన్నాం. క్రికెట్‌లోను విచిత్ర మార్పులు మనం చూస్తూ ఉన్నాం. అయితే న్యూజిలాండ్ వేదికగా మార్చి 4 నుంచి జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) భావిస్తోంది. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనే టీమ్స్‌పై కరోనా ప్రభావం పడితే చెరో తొమ్మిది మందితో అయినా మ్యాచ్‌లు కొనసాగించాలని నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా ఆటగాళ్లను బయో […]
Cricket: క్రికెట్.. చిన్నావాళ్ళ దగ్గర్నుండి పెద్దవాళ్ళ వరకు అత్యంత ఇష్టమైన ఆట. దేశమేదైనా ఒక్కసారి క్రికెటర్ గ్రౌండ్ మీదకు వెళ్తే ఆట ఫినీష్ అయ్యేవరకు ఫోర్లు, సిక్సర్లు పడుతూనే ఉంటాయి. అదీ ఆటలో ఇచ్చే కిక్కు. ప్రపంచంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ మరే ఆటకు లేదంటే ఆశ్చర్యం లేదు. ఈ గేమ్ మొదట ఇంగ్లాండ్ లో పుట్టిన విషయం తెలిసిందే. కానీ ప్రజంట్ ఇండియాలో ఓ రేంజ్ లో అభిమానుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. క్రికెట్ […]
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా.. అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తోంది. వన్డే సిరీస్ లో క్లీన్ స్వీప్ అవుతుందని భయపడితే చివరిదైన మూడో వన్డేలో నెగ్గటం ద్వారా గెలుపు బాట పట్టింది. అదే హవాను టీ20 సిరీస్ లోనూ కొనసాగించింది. పొట్టి ఫార్మాట్ లోని ఫస్ట్ మ్యాచ్ లో అనూహ్యంగా విజయం సాధించింది. ఈరోజు జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో తొలుత టాస్ ఓడిపోవటంతో బ్యాటింగ్ కి దిగిన కోహ్లీ సేన.. బలమైన ప్రత్యర్థి ముందు నామమాత్రపు […]
లాజిక్ వేరు. వాస్తవం వేరు. లాజిక్కులు ప్రతిసారీ పనిచేయవు. భజ్జీ బౌలింగ్ లాగే. కట్టుదిట్టమైన స్పిన్ బౌలింగ్ తో బ్యాట్స్ మెన్లను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఈసారి తానే నెటిజన్లకు దొరికిపోయారు. ఎవరు చేసే పని వాళ్లు చేస్తేనే బాగుంటుంది. గుర్రం పని గాడిద చేస్తే చూడటానికి ఎంత ఛండాలంగా ఉంటుందో ఒక సైంటిస్టు, ఒక డాక్టరు చేసే పనిని ఒక క్రికెటర్ చేసినా అంతే అనిపిస్తుంది. కరోనా వైరస్ […]
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఇండియా గెలిచింది. మొదటి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన కోహ్లీ సేన ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో సక్సెస్ సాధించి పరువు నిలబెట్టుకుంది. ప్రత్యర్థికి మనోళ్లు 303 పరుగుల టార్గెట్ ఇవ్వగా వాళ్లు చివరికంటూ పోరాడి త`టిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఇండియాకి ఓదార్పు విజయం దక్కినట్లయింది. టాప్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా టీంలో హార్దిక్ పాండ్య 92 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆ తర్వాత జడేజా 66, […]
అంతర్జాతీయ క్రికెట్ కు సౌత్ ఆఫ్రికా ను బ్యాన్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే సౌత్ ఆఫ్రికా క్రికెట్ ను నిషేదించాలని చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆ దేశ సర్కార్ క్రికెట్ విషయంలో జోక్యం చేసుకుంటుంది. తాజాగా క్రికెట్ ను ఆ దేశ సర్కార్ లో విలీనం చేసారు. ఇక ఈ విషయం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెడుతున్నాయి. అయితే వాస్తవానికి క్రికెట్ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దు. ఆ దేశ ప్రభుత్వానికి బోర్డు […]