తెలంగాణలో రాజకీయ నాయకులను కరోనా భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అయితే చాలా వరకు కోలుకొని మాములు స్థితికి వచ్చారు. అలాగే కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే నేడు తెరాస ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.. ఈ విషయం ఇలా ఉంటె తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డాడు. మేడ్చల్ ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి […]
భద్రాచలం: కరోనా మొత్తం ప్రపంచాన్ని గజ గజ వణికిస్తోంది. కొన్ని లక్షల మంది ప్రజలు కరోనా భారిన పడి ప్రాణాలు కోల్పోగా, ఎంతో మంది కరోనా వల్ల ఉపాధిని కోల్పోయి, ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా భద్రాచలం నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య కరోనా వల్ల కన్ను మూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా భారిన పడ్డ ఆయన విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స […]
ప్రపంచంలో కరోనా ఇంత వేగంగా వ్యాప్తి చెందడానికి యువత యొక్క నిర్లక్ష్యమే కారణమని డబ్ల్యూహెచ్వో అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. వేరే వాళ్లకు వస్తుంది కానీ తమకు రాదని, తమకు రోగ నిరోధన శక్తి ఎక్కువనే అపోహలు వల్ల, తమకు వచ్చినా పరవలేదని నిర్లక్ష్య ధోరణి వల్లే కరోనా మహమ్మరిలా మారిందని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అఢనోమ్ ఘేబ్రీయోసస్ వెల్లడించారు. ముసలి వాళ్లకు, ఇంతకు ముందే జబ్బులు ఉన్నవారికి కరోనా ఎంత ప్రమాదకరమో యువతకు కూడా అంతే […]