Telugu News » Tag » HyderabadRains
భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఇక ఆ వర్షాలనుండి కోలుకోకముందే మరో ముప్పు రానుంది. అయితే తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో భారీ నుండి అతి భారీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 5.8 ఎత్తు ఉపరితల ఆవర్తనం కొనసాగే అవకాశం ఉంది. ఇక దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే […]
తెలంగాణాలో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీనితో ఈ వరదల గురించి సీఎం కెసిఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడి కి లేఖ రాసారు. ఇక ఈ లేఖలో భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని, అలాగే పలు చోట్ల తీవ్రంగా పంట నష్టం జరిగిందని ఆ లేఖలో వెల్లడించాడు. దీనివల్ల తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం సాయం […]