Telugu News » Tag » hyderabad police
Actor Kamal Kamaraju : చట్టాలు అనేవి అందరికీ ఒకే విధంగా ఉంటాయనేది ఎన్నోసార్లు నిరూపితం అయింది. అది సెలబ్రిటీల విషయంలో కూడా ఒకేలా ఉంటుందని నిరూపితం అయింది. అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా తప్పతాగి పోలీసులకు దొరికిన సందర్భాలు మనం అనేకం చూశాం. ఇక తాజాగా మరో నటుడు కూడా పోలీసులకు దొరికిపోయాడు. ఆయన చేసిన చెత్త పనికి పోలీసులకు చిక్కాడు. ఆయన ఎవరో కాదండోయ్ ప్రముఖ నటుడు కమల్ కామరాజు. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు […]
Hyderabad Police : వినాయక నిమజ్జనం, ఇతరత్రా సెలబ్రేషన్స్ నేపథ్యంలో బూరలు ఊదుతూ కుర్రకారు సందడి చేయడం తెలిసిన సంగతే. అవును నిజమే, ఆ సౌండ్ లేకుంటే, సందడి వుండదు. కానీ, విచ్చల విడిగా చేస్తున్న ఆ సౌండ్ వల్ల ఎంత పొల్యూషన్ వస్తుందో కదా. అదేనండీ సౌండ్ పొల్యూషన్. అందుకే బీహార్ పోలీసులు అలా విచ్చలవిడిగా సౌండ్ పొల్యూషన్‌కి కారణమవుతున్న కొందరు కుర్రోళ్లకు పనిష్మెంట్ ఇచ్చారు. అదే బూరలతో కుర్రకారు చెవిలో ఊది చూపించి, ఆ […]
Revanth Reddy: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇవాళ ఆదివారం హైదరాబాద్ పోలీసులపై ఫైర్ అయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించటానికి వెళుతున్న ఆయన్ని లోకల్ పోలీసులు బేగంపేట పోలీస్ స్టేషన్ కి దగ్గరలో అడ్డుకున్నారు. వాహనానికి చుట్టూ చేరి ముందుకు పోనీయలేదు. దీంతో రేవంత్ రెడ్డి వాళ్లను ఇదేంటని గట్టిగా అడిగారు. నన్ను ఆపమని చెప్పిందెవరు?. మీకు ఈ ఆదేశాలను ఎవరు జారీ చేశారు?. […]
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఏ2 గా ఉన్న భూమా అఖిల ప్రియ ఏ1 గా నిర్దారణ చేశారు పోలీసులు. అయితే హఫీజ్ పెట్ భూముల వ్యవహారం గత కొన్ని ఏళ్లుగా నడుస్తోంది. ఇక ఆ భూమి భూమా నాగి రెడ్డి, ఏవి సుబ్బా రెడ్డి లు కలసి కొనుగోలు చేశారు. అయితే భూమా నాగిరెడ్డికి ప్రవీణ్ రావు తండ్రి కిషోర్ రావులు అత్యంత సన్నిహిత మిత్రులుగా ఉన్నారని పోలీసుల […]
టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రల్లో సంచలనంగా మారింది. అయితే ఇన్నిరోజులు సీఎం జగన్ ను ఖైదీ అని సంబోధించే తెలుగుదేశం లీడర్లకు ఊహించని షాక్ తగిలింది. అయితే బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆమెకు బెయిల్ దొరకలేదు. దీనితో ఆమెను హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలుకు తరలించారు. అఖిలప్రియ బెయిల్ కోసం తన తరుపున లాయర్ […]
టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సమీప బంధువులు కిడ్నప్ అయ్యారు. ఇక సీఎం బంధువులు అయిన ప్రవీణ్, నవీన్, సునీల్ లు బోయిన్ పల్లిలో నివాసం ఉంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఐటి అధికారాలమంటూ కొంతమంది దుండగులు వారి ఇంటికి వచ్చారని తెలుస్తోంది. ఇక అనంతరం ఆ ముగ్గురిని బందించి కిడ్నప్ చేసినట్లు సమాచారం. ఇక ఆ తరువాత […]
ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు పోలీసులు, ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో అమ్మాయిలని కిడ్నాప్ చేయడం ఆపై అత్యాచరం, హత్య చేస్తుండడం మనం చాలా గమనిస్తున్నాం. కోర్టులు ఎంత కఠిన శిక్షలు విధించిన కూడా ఇలాంటి ఆకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలలో మరింత మార్పు తీసుకొచ్చేందుకు సినిమాలలోని ఫేమస్ డైలాగ్స్‌ని వాడుతున్నారు. తాజాగా అల వైకుంఠపురములో సినిమాలోని బన్నీ చెప్పిన డైలాగ్‌ని హైదరాబాద్ పోలీస్ తమ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ మహిళలని గౌరవించాలని […]