Telugu News » Tag » Hyderabad floods
హైదరాబాద్ పరిధిలో వరద సాయం కోసం బాధితులు మీసేవ సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. దీనితో మీసేవ సెంటర్లకు వెళ్లోద్దని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. అయితే జిహెచ్ఎంసి బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించి సాయం అందనివారి వివరాలు సేకరిస్తామని పేర్కొన్నాడు. బాధితుల వివరాలు, ఆధార్ ధ్రువీకరణ జరిగిన తరువాత నేరుగా వారి అకౌంట్ లో సాయాన్ని జమ చేస్తామని చెప్పుకొచ్చాడు. అయితే ఒకవైపు ఆర్థిక సాయాన్ని ఎన్నికలు అయిపోగానే 7వ తేదీ నుండి ఎదావిదిగా […]
హైదరాబాద్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా మొన్న భారీ వరదలు వచ్చాయి. కొన్ని కాలనీలు వారం రోజులు పాటు వరద నీటిలోనే ఉండిపోయాయి. పదులు సంఖ్యలో ప్రజలు చనిపోయారు. దీనితో ప్రభుత్వ పనితీరు పై స్థానిక ప్రజానీకంలో వ్యతిరేకత కనిపించింది. ఆ వరదల తర్వాత పెద్దగా సమయమేమి తీసుకోకుండా కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలకు వెళ్లటంతో ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపించింది. వరద ప్రభావిత డివిజన్స్ లో తెరాస మీద బీజేపీ పార్టీ పై […]
హైదరాబాద్ లో జరిగే గ్రేటర్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ను అధికార పార్టీ అయిన టీఆరెస్ పట్టి పీడిస్తోందని కాంగ్రెస్ నేతలు సంచలన వ్యాఖ్యలు చేసారు. అన్యాయం జరుగుతుంటే, ప్రశ్నించే గొంతును నొక్కాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అరాచకపాలన అంత మొందించడమే కాంగ్రెస్‌పార్టీ లక్ష్యమని చెప్పారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లో ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదని […]
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ వరదలు రాజకీయ పార్టీలకు ముఖ్యమైన అంశంగా మారాయి. వరదలతో నష్టపోయిన హైదరాబాద్ ప్రజలు పాలక పక్షం మీద కోపంగా ఉన్నారు. వర్షాలకు నగరం అతలాకుతలం కావడం వెనుక ప్రభుత్వ నిర్వహణ లోపం ఉందని గట్టిగా అంటున్నారు. ప్రతిపక్షాలు అయితే నగరాన్ని ముంచిన పాపం కేసీఆర్‌దేనని దుమ్మెత్తిపోస్తున్నాయి. దీంతో ఒత్తిడి తట్టుకోలేకపోయిన ప్రభుత్వం బాధితులకు 10 వేల సహాయాన్ని ప్రకటించింది. కానీ వరద సాయం తెరాస నాయకుల చేతుల మీదుగానే పంపిణీ జరగడంతో ప్రజల్లో సక్రమంగా బాధితుల వరకు చేరలేదు. గులాబీ నేతలు కమీషన్లు తిన్నారని, కోట్ల అవినీతి జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో […]
హైదరాబాద్ లో మొన్న కురిసిన అకాల వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో చాలా వరకు ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళలోకే నీళ్లు వచ్చిన విషయం తెలిసిందే. దీనితో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక నష్టపోయిన వారికి 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇక ఈ సమయంలో కొందరికి సాయం అందలేదని రోడ్లపై నిరసనలు కూడా చేసారు. దీనితో […]
హైదరాబాద్ వరదల్లో నష్టపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. వరదలతో నష్టపోయిన ప్రజలు మూకుమ్మడిగా ప్రభుత్వం మీద విమర్శలకు దిగారు. నేతల వైఫల్యం మూలంగానే ఈ ధిస్థితి దాపురించిందని మండిపడ్డారు. పరామర్శకు వచ్చిన నేతలను కూడ చెడా మడా కడిగేశారు. ఒకనిక దశలో కేటీఆర్ సైతం జనం ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. జనం ఆగ్రహం చల్లార్చడానికి ప్రభుత్వం ఆర్ధిక శాతం ప్రకటించింది. అయితే అక్కడ కూడ కొందరు పార్టీ వ్యక్తులు చేతివాటం చూపి కమీషన్లు మింగడంతో […]
తెలంగాణలో మొన్నటి వరకు కురిసిన వర్షాలకు, వరదల కారణంగా హైదరాబాద్ నగరంలో తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీనితో వరదలో ముంపుకు గురైన బాధితులకు సాయం అందిస్తుంది తెలంగాణా ప్రభుత్వం. అయితే చాలా వరకు అర్హులైన వారికీ ఈ సాయం అందడం లేదని, పక్క దారిన పడుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ విషయంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. నష్టపోయిన వారందరికీ సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు. ఇక ఈ విపత్కర పరిస్థితిల్లో టీఆర్ఎస్ సర్కార్ […]
హైదరాబాద్ నగరాన్ని ఆకస్మికంగా ముంచెత్తిన వరదలు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేయడమే కాదు రాజకీయంగా కూడ పరిస్థితుల్ని తారుమారు చేశాయి. వరదలకు కొన్ని రోజుల ముందే అధికార తెరాస గ్రేటర్ ఎన్నికలకు సన్నద్హత కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. మంత్రి కేటీఆర్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ ఎన్నికల్లో తమకు 100 స్థానాలు దక్కడం ఖాయమని, ప్రత్యర్థులు పత్తా లేకుండా పోతారని కేసీఆర్ అన్నారు. కానీ వరదలతో అబిప్రాయాలు మారాయి. నగరం నీట మునగడానికి కారణం ప్రభుత్వ […]
మన ఆంధ్రా రాజకీయాల్లో మౌన ముని ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణే. ఎన్నికలప్పుడు, ఆ తర్వాత తరచూ ఏదో ఒకటి మాట్లాడుతూ హడావుడి చేసిన ఆయన కరోనా లాక్ డౌన్ పడటంతో పనులతో పాటు నోటికి కూడ తాళం వేసేసుకున్నారు. పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమైపోయి సైలెంట్ అయిపోయారు. జనసైనికులు కరోనా సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నా అప్పుడప్పుడు ప్రెస్ నోట్లు వదిలి వారిని పొగడటం మినహా ఏమీ చేయలేదు. మొన్నామధ్యన దేవాలయాల మీద […]