Telugu News » Tag » Hyderabad
Mayor Vijayalakshmi : హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరినో కుక్క కరిస్తే ఆ కుక్కను నేను కరవమన్నట్టు చేశారు అంటూ ఇటీవల తనపై రాంగోపాల్ వర్మ చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో మరోసారి మేయర్ విజయలక్ష్మి వివాదాల నడుమ చిక్కుకున్నారు. మీడియాతో మాట్లాడిన విజయలక్ష్మి.. మహిళలు బయటకు వస్తే ఓర్వలేక పోతున్నారు… తట్టుకోలేరు. అన్ని రంగాల్లో మహిళలు పోటీ పడుతున్నారు. మహిళలు […]
Wine Shops : హైదరాబాద్ లో రేపు, ఎల్లుండి వైన్స్ షాపులు బంద్ కాబోతున్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న వైన్స్ దుకాణాలు మొత్తం బంద్ చేయిస్తున్నట్టు సీపీ డీఎస్ చౌహాన్ వివరించారు. హోలీ సందర్భంగా రాచకొండ పరిధిలో ఈ నిబంధనలు అమలులోకి తీసుకువస్తున్నామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా మీడియాకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మార్చి 6వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 8వ తేదీ ఉదయం వరకు వైన్ షాపులు […]
Viral News : ప్రేమకు వయసుతో సంబంధం లేదని చాలామంది అంటుంటారు. కానీ ఈ నడుమ కొన్ని ప్రేమ వ్యవహారాలు చూస్తుంటే.. నిజంగానే అసహ్యం వేసేలా ఉంటున్నాయి. చదువు చెప్పి విద్యార్థుల భవిష్యత్ ను తీర్చి దిద్దాల్సిన టీచర్లు దారి తప్పుతున్నారు. తమ స్టూడెంట్లతోనే ప్రేమలో పడి చివరకు వారి జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. చందానగర్ లో ఓ అమ్మాయి(26) ప్రైవేట్ స్కూల్లో టీచర్ […]
Ravi Prakash : టీవీ9 పేరు చెప్పగానే రవి ప్రకాష్ గుర్తుకొస్తాడు అనడంలో సందేహం లేదు. ఒక జర్నలిస్ట్ గా కెరియర్ ని ఆరంభించిన రవి ప్రకాష్ టీవీ9 ఛానల్ ని ప్రారంభించి తక్కువ సమయంలోనే దేశంలోనే నెంబర్ 1 న్యూస్ ఛానల్ గా టీవీ9 ని నిలబెట్టిన విషయం తెలిసిందే. అయితే రాజకీయం మరియు ఇతర కారణాల వల్ల టీవీ9 నుండి రవి ప్రకాష్ తప్పుకోవాల్సి వచ్చింది. రవి ప్రకాష్ ని బలవంతంగా నెట్టి వేశారు […]
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మడీ ఈ నెల 19న హైద్రాబాద్ రావాల్సి వుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖకు కొత్తగా ఏర్పాటు చేసిన వందే భారత్ రైలుని ప్రధాని మోడీ ప్రారంభించాల్సి వుంది. హైద్రాబాద్‌లో ప్రధాని పర్యటన కోసం బీజేపీ శ్రేణులు, ప్రభుత్వ యంత్రాంగం సర్వ సన్నద్ధమవుతున్నవేళ, షాకింగ్ న్యూస్ అప్‌డేట్ వచ్చింది. ప్రధాని హైద్రాబాద్ పర్యటన వాయిదా పడినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మంత్రి […]
Excise Department : కొత్త సంవత్సర వేడుకల పుణ్యమా అని తెలంగాణ ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు వచ్చి పడ్డాయ్.. అదీ లిక్కర్ అమ్మకాల ద్వారా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? అన్న రీతిలో తెలంగాణలో మందుబాబులు లిక్కర్ తాగేశారు. డిసెంబర్ 31వ రోజు రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు భారీగా ఆధాయం లభించింది. శనివారం ఒక్కరోజు అబ్కారీ శాఖకు 215.72 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే, పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. గతంతో పోల్చితే అమ్మకాలు కాస్త తగ్గినా, […]
Hyderabad : హైద్రాబాద్ మహానగరంలో ఓ మహిళ నడి రోడ్డుపై ప్రసవించింది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రకు చెందిన బబిత అనే గర్భిణీ, ఇస్నాపూర్‌లో నివాసం వుంటోంది. శనివారం మధ్యానం నడుచుకుంటూ వెళుతుండగా అకస్మాత్తుగా ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. పురిటినొప్పులతోనే రామచంద్రాపురం అశోక్ నగర్ కూడలి వద్ద రోదిస్తూ రోడ్డుపైన కుప్పకూలిపోయిందామె. ఊహించని ఈ ఘటనతో షాక్‌కి గురైన స్థానికులు వెంటనే తేరుకుని, సమీపంలో వున్న దుకాణాల నుంచి అట్టముక్కలు తీసుకొచ్చి అడ్డంగా పెట్టారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన […]
Mclaren : హైద్రాబాద్‌కి కొత్త కారొచ్చింది. ఆ కారు ఖరీదు అక్షరాలా 12 కోట్లు.! బంగారంతో చేసినా అంత ఖర్చవుతుందా.? అన్న డౌట్ మీకొస్తే అది మీ తప్పు కాదు. హైద్రాబాద్ రోడ్లపై నాలుగైదు కోట్ల విలువ చేసే కార్లు తిరగడం కొత్తేమీ కాదు. కానీ, 12 కోట్ల రూపాయల విలువైన కారు హైద్రాబాద్ రోడ్ల మీద తిరగడమంటే ఒకింత అరుదైన విషయమే. విషయంలోకి వెళితే అంతర్జాతీయంగా లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్ అయిన మెక్ లారెన్, […]
Ajit Dhoval : జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఎ) అజిత్ దోవల్, హైద్రాబాద్‌లో అత్యంత రహస్యంగా పర్యటించారు. దాదాపు మూడు గంటలపాటు ఈ పర్యటన జరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా అజిత్ ధోబాల్ పర్యటన అంటే, నిఘా వర్గాలకు సమాచారం వుంటుంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగానికీ ఖచ్చితమైన సమాచారం ఇస్తారు. కానీ, అస్సలేమాత్రం ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైద్రాబాద్ వచ్చారు అజిత్ ధోబాల్. మూడు గంటలపాటు హైద్రాబాద్‌లో.. దాదాపు మూడు గంటలపాటు హైద్రాబాద్‌లోని […]
Minister KTR : హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రయాణం ట్రాఫిక్ కష్టాలను తీర్చి వేసింది. మెట్రో రైలు యొక్క ప్రయాణం తో చాలా లాభాలు ఉన్నాయంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో మెట్రో రైలు ప్రయాణం కు జనాలు ఒకింత వెనకాడినా కూడా ఇప్పుడు ప్రతి రోజు లక్షల్లో హైదరాబాద్ ప్రజలు మెట్రో రైల్ ప్రయాణం చేస్తున్నారు. దాంతో మెట్రో రైల్ ప్రాజెక్ట్ మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో […]
Kamal Haasan : ఆయన విశ్వ నటుడే కావొచ్చు.. కానీ, గురువు ముందర శిష్యుడే కదా.! నిజానికి, కమల్ హాసన్‌కి గురువులు చాలామందే వున్నారు. ఆ గురువుల్లో మళ్ళీ ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్ వెరీ వెరీ స్పెషల్. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. విశ్వనాథ్ చిత్రాలకు కమల్ హాసన్ స్పెషల్ ఎట్రాక్షన్ అయితే.. కమల్ హాసన్ నటనకు పదును పెట్టింది విశ్వనాథ్ అని అనుకోవచ్చేమో. గురువుని పరామర్శించిన శిష్యుడు.. కమల్ […]
Hyderabad : హైదరాబాద్ సినిమా ప్రేక్షకులకు మరో అద్భుతమైన కన్నుల విందు చేసే సినిమా ఎక్స్పీరియన్స్ ను అందించేందుకు ప్రసాద్ ఐమాక్స్ రెడీ అయింది. 64 అడుగుల ఈ భారీ తెర దేశంలోనే అతిపెద్దదిగా చరిత్ర సృష్టించబోతోంది. దీని వెడల్పు 101.6 అడుగులు. ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే ఇదే అతి పొడవైన స్క్రీన్ గా రికార్డు సాధించబోతోంది. హైదరాబాద్ సినీ ప్రేక్షకులకు అతి త్వరలోనే ఈ అతి పెద్ద సిల్వర్ స్క్రీన్ అందుబాటులోకి రాబోతున్నట్లుగా ప్రసాద్ […]
Formula E Races : భాగ్యనగరం హైద్రాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఇండియా కార్ రేసింగ్ లీగ్ నిర్వహణ విషయమై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రేసింగ్‌లను వీక్షించేందుకు సందర్శకులు ఉత్సాహం ప్రదర్శించినా, అందుకు తగ్గట్టు రేసింగులు జరగలేదు. నిన్న పూర్ితగా టెస్ట రైడ్స్ జరగ్గా, ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి ఫార్మ్ లా-4 రేస్ మాత్రమే జరిగింది. సాయంత్రం త్వరగానే చీకటి పడటంతో, రేసుల నిర్వహణకు అవకాశం లేకుండా పోయింది. లీగ్ […]
Double Decker Buses : కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాదు రోడ్ల మీద డబల్ డెక్కర్ బస్సులు తిరిగేవి అంటూ సోషల్ మీడియా లో అప్పుడప్పుడు ఫోటోలు వీడియోలు చూసిన ఈ తరం జనాలు ఇప్పుడు కూడా అవి ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. ఆ మధ్య మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు తీసుకు వచ్చే అవకాశం ఉంటే పరిశీలించండి అంటూ ఆర్టీసీ వారికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ […]
Indira Devi : సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఘట్టమనేని ఇందిరాదేవి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సీనియర్ నటుడు కృష్ణకి ఇటీవలి కాలంలో ఒకదాని మీద ఒకటి.. వరుసగా కోలుకోలేని దెబ్బలు తగులుగుతున్నాయి.. కుటుంబ పరంగా. కొన్నాళ్ళ క్రితం కృష్ణ రెండో భార్య విజయ నిర్మల కన్నుమూసిన విషయం విదితమే. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు హఠాన్మరణం చెందాడు. […]