Hrithik Roshan : బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మరియు సబా ఆజాద్ ప్రస్తుతం సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి ప్రేమ వ్యవహారం బాలీవుడ్ తో పాటు అన్ని భాషల సినీ ప్రేక్షకులకు కూడా ఇప్పటికే తెలిసి పోయింది. వీరిద్దరూ బాహాటంగానే కార్యక్రమాలకు హాజరవ్వడం.. సన్నిహితులు ఇస్తున్న పార్టీలకు హాజరవ్వడం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రస్తుతానికి విడివిడిగా ఉంటున్నారు. అతి త్వరలోనే కలిసి ఒక ఇంట్లో అడుగు పెట్టేందుకు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సముద్రపు వ్యూ […]