Telugu News » Tag » host nagarjuna
కింగ్ నాగార్జున నవమన్మథుడు. వయసు ఆరు పదులు దాటినా ఇంకా మూడు పదుల నాటి అందం, ఫిట్‌నెస్‌ను మెయింటేన్ చేస్తున్నాడు. తన కంటే వయసులో చిన్నదైన గంగవ్వను అవ్వ పిలవడంపై ఎంత ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. ట్రోలింగ్ దెబ్బకు దిగొచ్చిన నాగార్జున గంగవ్వను గంగమ్మ అని పిలిచాడు. గంగవ్వను చెల్లమ్మలా ఆదరించాడు. అలాగే సంబోధించాడు. నాగార్జున మన్మథుడు అన్న దానికి తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిన్న బిగ్ బాస్ షో […]
అక్కినేని నాగార్జున బిగ్ బాస్ సీజన్ ఫోర్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం మాత్రం హోస్ట్ గా నాగార్జున కనిపించే అవకాశం లేదు. ఎందుకంటె ప్రస్తుతం నాగ్ సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు. అయితే అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున వైల్ డాగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం మనాలి కి వెళ్ళాడు. అయితే అందుకు సంబందించిన ఒక వీడియోను సోషల్ మీడియా […]
బిగ్ బాస్ 4.. తెలుగు సీజన్ ప్రారంభంలో బాగానే ఉంది. సీజన్ 4 తొలివారం రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. కానీ.. తర్వాత ఏమైందో కానీ.. రెండో వారం నుంచి స్లోగా బిగ్ బాస్ రేటింగ్స్ పడిపోయాయి. నిజానికి సీజన్ 1, 2 హోస్టుల కన్నా.. 3, 4 సీజన్ల హోస్ట్ నాగార్జునకే ప్రేక్షకులు ఎక్కువ ఓటేశారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. తొలివారం తర్వాత ప్రేక్షకులు బిగ్ బాస్ షోను చూడటం మానేశారు. అందుకే […]