Covid19: ఓ వైపు కరోనా భూతం ప్రజలను అల్లాడిస్తుంటే… మరోవైపు ఆసుపత్రుల బిల్లు వారి ఇళ్లను గుల్లచేస్తోంది. కరోనాతో ఆసుపత్రిలో చేరి కోలుకున్నా కూడా కొందరికి మనశ్శాంతి ఉండడం లేదు. అందుకు కారణం కరోనా చికిత్సకి వారు వేసే బిల్లులే. మనదేశంలో లక్షలకు లక్షలు బిల్లులు వేసి సామాన్యులని సైతం వణికిస్తున్నారు ఆసుపత్రి వర్గాలు. అయితే అమెరికాలో నాలుగు నెలలు చికిత్స చేయించుకున్నందుకు 3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 కోట్లు) బిల్లు వేసి నోట మాట […]