Telugu News » Tag » HonorKilling
హైదరాబాద్ లోని జరిగిన హేమంత్ హత్య కేసులో అవంతి, ఆమె అత్తమామల విచారణ ముగిసింది. గచ్చిబౌలి పోలీసులు సుమారు 6 గంటల పాటు విచారణ చేసారు. అలాగే ఆ స్టేట్‌మెంట్ ను రికార్డు చేశారు. హేమంత్ హత్యకు ముందు, హత్య తరువాత జరిగిన విషయాలపై అవంతితో పాటు హేమంత్ కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్ రికార్డు చేశారు పోలీసులు. ఇక ఈ విచారణ ముగిసిన అనంతరం అవంతి మీడియాతో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. నా భర్త హేమంత్ హత్య […]
పరువు హత్య కేసులో హేమంత్ భార్య అవంతిక తీవ్రంగా ఉద్వేగానికి లోనయ్యింది. అయితే ఆమె మాట్లాడుతూ.. తన భర్త హేమంత్ హత్యకు కారణం నా మేనమామ యుగేందర్ రెడ్డి అని చెప్పింది. యుగేందర్ రెడ్డి మా అమ్మ నాన్నలతో ఎప్పుడు క్లోస్ గా ఉండేది కాదు. అలాంటి వ్యక్తి నా భర్తను చంపడం తనకు ఏం అవసరం. నా తల్లిదండ్రులకు లేని నొప్పి యుగేందర్ రెడ్డికి ఎందుకు అని అవంతిక బాగోద్వేగానికి గురయ్యింది. వాళ్ళు నాకు ఏం […]
హైదరాబాద్ లో పరువు హత్య కలకలం సృష్టిస్తుంది. అయితే ఈ హత్య విషయంలో హేమంత్ భార్య అవంతిక సంచలన విషయాలు బయటపెట్టింది. అయితే తన బావలు, వదినలు, మామయ్యలే హేమంత్ ను హత్య చేయించారని హేమంత్ భార్య అవంతిక ఆరోపించారు. హేమంత్ ను తమ బంధువులు బలవంతంగా తీసుకెళ్లారని చెప్పింది. అలాగే హేమంత్ ను ఇద్దరు రౌడీలు దారుణంగా కొట్టారని తెలిపారు. హేమంత్, తాను ఎనమిది ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని.. గత జూన్ 10వ తేదీన వివాహం చేసుకున్నామని […]