Telugu News » Tag » honeymoon
లాక్‌డౌన్ వలన దాదాపు ఎనిమిది నెలల పాటు ప్రయాణాలు వాయిదా పడ్డాయి. సామాన్యులు, సెలబ్రిటీలు ఆ సమయంలో ఇళ్ళకే పరిమితమయ్యారు. ఇక ఇప్పుడిప్పుడే కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గడం, ప్రయాణాలు సజావుగా సాగుతున్న నేపథ్యంలో సెలబ్స్ ప్రశాంతమైన ప్లేస్‌లకు వెళ్ళి విహారయాత్రని ఎంజాయ్ చేస్తున్నారు.ఇటీవల సమంత-చైతూ, కాజల్- గౌతమ్, నిహారిక-చైతన్య జంటలు మాల్దీవులలో మస్త్ ఎంజాయ్ చేశారు. అక్కడి అందమైన ప్రదేశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్ కు కావలసినంత వినోదాన్ని అందించారు. ఇక హిందీ […]
కుందనపు బొమ్మ కాజల్ అగర్వాల్ వైవాహిక జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. నచ్చిన ప్రియుడితో ఏడడుగులు వేసిన కాజల్ ప్రస్తుతం హనీమూన్ టూర్‌తో బిజీబిజీగా ఉంది. అక్కడి ప్రకృతిని మంచి గా ఎంజాయ్ చేస్తూ, టూర్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. కాజల్ ఫొటోలను చూసి ఫ్యాన్స్ తెగ ఫిదా అవుతున్నారు. అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న కాజల్ కొద్ది రోజులకి కుటుంబ సభ్యుల […]
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజు నుండి కాజల్ అగర్వాల్ కాస్త కాజల్ కిచ్లుగా మారింది. ఇటీవల తామూ హనీమూన్‌కు వెళుతున్న విషయాన్ని కన్‌ఫాం చేస్తూ పాస్ పోర్ట్ ఫొటోలు షేర్ చేయగా, అందులో కాజల్ కిచ్లు అని ఉంది. ఇక ఇప్పటి నుండి కాజల్ పేరు ఎక్కడ కనిపించిన కిచ్లు అనే ఉంటుందనే విషయం అర్ధమైంది. ఇక ఆచార్య సినిమా షూటింగ్ పూర్తైన […]
కొద్ది సేపటి క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హనీమూన్ టూర్ వేస్తున్నట్టు హింట్ ఇచ్చింది. తన భర్త పాస్‌పోర్ట్ తో పాటు తన పాస్ట్ పోర్ట్ ఫోటోలని, వాటికి జతగా ఉన్న విమానం ఎమోజీలను షేర్ చేస్తూ.. బ్యాగ్‌లు సర్ధేసుకున్నాం, వెళ్లడమే తరువాయి అన్నట్టు కామెంట్స్ పెట్టింది. దాదాపు వారం రోజుల పైనే వీరి హనీమూన్ టూర్ ఉండనున్నట్టు తెలుస్తుండగా, టూర్ పూర్తైన తర్వాత కాజల్ షూటింగ్స్‌లో పాల్గొననుంది. ముందుగా ఆచార్య చిత్ర షూటింగ్‌కి హాజరు కానున్న […]
అందాల చందమామ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న తన చిన్నాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుతో ఏడడగులు వేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని తాజ్ హోటల్‌లో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్ళి ఘనంగా జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వివాహ వేడుక జరుపుకున్నట్టు కాజల్ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ నుండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హాజరు అవుతాడని టాక్ నడిచినప్పికీ, ఆయన జాడ ఎక్కడ కనిపించలేదు. ఇక రీసెంట్‌గా రిసెప్షన్ కూడా జరుపుకున్న కాజల్ ఈ […]
కుందనపు బొమ్మ ఎట్టకేలకు మిస్ నుండి మిస్సెస్‌గా మారింది. ముప్పై ఏళ్ళ వయస్సు నుండే కాజల్ నీ పెళ్ళెప్పుడు అని ఇటు అభిమానులు అటు స్నేహితులు తెగ విసిగించారు. ఎట్టకేలకు 35 ఏళ్ళ వయస్సుకు ఈ అమ్మడి మెడలో మూడు ముళ్ళు పడ్డాయి. చిన్ననాటి స్నేహితుడు, ప్రముఖ బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లుని శుక్రవారం( అక్టోబర్ 30) సాయంత్రం 6.15ని.లకు వివాహమాడింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో నూతన దంపతులు ఏడడగులు వేశారు. వీరికి […]