Telugu News » Tag » Hollywood talk show
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు యూఎస్ లో చాలా బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్స్ కోసం త్రిబుల్ ఆర్ మూవీ టీమ్ మొత్తం అమెరికాలోనే ఉంది. అక్కడే ప్రముఖ షోలోల పాల్గొంటున్నారు తారక్, చరణ్. ఇక హాలీవుడ్ టాక్ షోలలో పాల్గొంటూ అనేక విషయాలను పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా తారక్ తాజాగా ఓ ప్రోగ్రామ్ కు అటెండ్ అయ్యాడు. ఈటి అనే హాలీవుడ్ టాక్ షోకు తారక్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఇందులో […]