Telugu News » Tag » Hollywood Magazine
SS Rajamouli : రాజమౌళి గురించి అందరికీ తెలుసు. ఆయన సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కో సీన్‌ను ఎలా తీస్తే ప్రేక్షకులు గుర్తుంచుకుంటారో జక్కన్నకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో అని చెప్పుకోవాలి. ఆయన తీసిన సినమాలు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా బాహుబలి తర్వాత నుంచే ఆయన రేంజ్ హాలీవుడ్ కు చేరుకుంది. ఇక గతేడాది వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ మేనియా ఇంకా తగ్గట్లేదు. ఇప్పటికే ఈ […]