అయోధ్యలో నేడు రామమందిరానికి భూమి పూజ నిర్వహించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ప్రధాని మాట్లాడుతూ.. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. కొన్ని వందల ఏళ్ళ నిరీక్షణ నేటి తో ముగిసింది అని చెప్పాడు. అలాగే దేశ ప్రజల అండదండలతోనే రామ మందిర నిర్మాణం జరుపుకుంటున్నాం అని కొనియాడారు. ఈ రామ మందిర నిర్మాణం కోసం ఎందరో పోరాటం చేశారని, బలిదానాలు చేశారని చెప్పారు. వారందరి త్యాగాలతోనే నేడు రామమందిర నిర్మాణం సాధ్యమైందని అన్నాడు. అలాగే […]