Sunny Leone : సన్నీలియోన్ పేరు వింటే కుర్రాళ్లు ఊగిపోతారు. ఆమెకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు పోర్న్ స్టార్ గా ఆమె ప్రపంచాన్ని ఊపేసింది. ఆ తర్వాత ఇండియాకు వచ్చి బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. కేవలం బాలీవుడ్ కు పరిమితం కాకుండా అన్ని భాషల్లో సినిమల్లో నటించింది. అదే సమయంలో ఐటెం సాంగ్స్ లలో కూడా నటించింది. తెలుగులో కూడా గరుడ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. కాగా […]