Telugu News » Tag » Himanta Biswa Sharma
Himanta Biswa Sharma : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నంత పని చేశారు. బాల్య వివాహాలు చేసుకున్న మగ వారిని అందరిని కూడా అరెస్టు చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం ప్రకటనలకే పరిమితం కాకుండా వెంటనే రంగంలోకి దిగారు. పోలీసులు ఇప్పటి వరకు ఏకంగా 1800 మందిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. బాల్య వివాహాల నిరోధక చట్టం నిబంధనలో ఉల్లంఘించిన వారిపై చట్ట రీత్యా చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అరెస్టులు […]