Telugu News » Tag » himaja
Payal Rajput : హాట్ బాంబ్ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులోకి వస్తూనే ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రాల్లకు పిచ్చెక్కించేసింది ఈ పంజాబీ భామ. ఇక అప్పటి నుంచి ఆమె ఇలాంటి పాత్రల్లోనే ఎక్కువగా నటిస్తోంది. కానీ ఇంకా స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఇక తాజాగా ఆమె నటిస్తున్న మూవీ మాయా పేటిక. రమేష్ రాపర్తి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర చేస్తోంది. […]
Shiva Jyoti : వి6 న్యూస్ ఛానల్ లో టెలికాస్ట్ అయిన తీన్మార్ వార్తల ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న శివ జ్యోతి అలియాస్ సావిత్రి ఆ మధ్య బిగ్ బాస్ కి వెళ్లడంతో మరింత పాపులారిటీని సొంతం చేసుకోవడంతో పాటు స్టార్ డం దక్కించుకుంది. ప్రస్తుతం టీవీ 9 లో ఒక బులిటెన్ లో సందడి చేస్తున్న శివ జ్యోతి తన యూట్యూబ్ వీడియోలతో ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో […]
Himaja : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు మరియు వెండి తెర ప్రేక్షకులకు హిమజ సుపరిచితురాలు. ఈ మధ్య కాలంలో ఈమె యూట్యూబ్ ద్వారా తెగ సందడి చేస్తోంది. రెగ్యులర్ గా ఈ అమ్మడు యూట్యూబ్ వీడియోలు చేస్తూ అభిమానులను మరింతగా పెంచుకుంటుంది. బిగ్ బాస్ ద్వారా ఈ అమ్మడికి మరింతగా గుర్తింపు దక్కింది. తాజాగా ఈమె ఇంట్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈమె ఒక సిసి టీవీ ఫుటేజ్ ని విడుదల చేసింది. ఆ […]
Himaja : సోషల్ మీడియాల సెలబ్రిటీల విషయంలో ఎన్నో రకాల వార్తలు తెరపైకి వస్తుంటాయి. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ఆధారంగా వార్తలు పుట్టుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ బ్యూటీ, సినీ నటి హిమజపై కొన్ని వార్తలు నిత్యం హల్‌చల్ చేస్తూనే ఉంటాయి. కొందరు పెళ్లి అని, మరి కొందరు విడాకులు అని ఏవేవో ప్రచారాలు చేస్తుంటారు. నేను శైలజ, శతమానంభవతి, వరుడు కావలెనుతో పాటు తెలుగులో పలు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది హిమజ. […]
Himaja: బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం చాలా మందికి మంచి లైఫ్ ఇచ్చింది. నార్మల్ స్టేజ్‌లో ఉన్న వారిని తీసుకెళ్లి అందలాన కూర్చోపెట్టింది. బిగ్ బాస్ తర్వాత చాలా మంది జీవితాలు పూర్తిగా మారాయి. కొత్త కార్లు, బంగ్లాలు అసలు వారి లైఫ్ స్టైల్ చూస్తుంటే అందరు ఆశ్చర్యపోతున్నారు. మొన్నటి వరకు సాదాసీదాగా ఉన్న వారి జీవితం ఇప్పుడు ఎంత రిచ్‌గా మారిందని ముచ్చటించుకున్నారు. గుంటూరు జిల్లా వీర్లపాలెంకు చెందిన హిమజ మొదట […]
HIMAJA రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అభిమానుల సంగతి అటుంచితే సెలబ్రిటీలు సైతం పవన్ అంటే పడిచచ్చిపోతున్నారు. ఆయన నుండి ఏదైన గిఫ్ట్ వచ్చిన లేదంటే ఆయనతో కలిసి నటించిన ఆనందంలో తేలిపోతున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ భామ హిమజ పరిస్థితి అలానే ఉంది. ఇటీవల పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రంలో తాను నటిస్తున్నట్టు పేర్కొన్న హిమజ .. పవన్‌తో కలిసి దిగిన […]
Himaja మామూలుగా సినీ ఇండస్ట్రీలో తరుచుగా వినిపించే ఓ మాట ఉంటుంది. డాక్టర్‌ని కాబోయి.. యాక్టర్‌ని అయిపోయాను అని కొందరు అంటుంటారు. ఇంకొందరు మాత్రం ఇంకెదో చేయబోయి ఇలా ఇండస్ట్రీలోకి వచ్చామని అంటాయి. అయితే మరి కొందరు మాత్రం అన్ని రకాల వృత్తులు, పాత్రలు ధరించాలంటే సినిమా ఇండస్ట్రీ ఒక్కటే మార్గం కదా అందుకే ఇందులోకి వచ్చామని అంటుంటారు. ఓ డాక్టర్ యాక్టర్ కావొచ్చు.. కానీ పోలీస్ కాలేడు. ఓ పోలీస్ కూడా కూడా యాక్టర్ కావొచ్చు […]
syed sohel: ప్రస్తుతం బిగ్ బాస్ ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ మా వాళ్లు బిగ్ బాస్ కంటెస్టెంట్లందరినీ ఒకే చోటకు తీసుకొచ్చి ఓషోను ప్లాన్ చేస్తున్నట్టుంది.అయితే అది షోనా? లేక ఏదైనా స్పెషల్ ఈవెంటా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే బిగ్ బాస్ ఉత్సవం అనే పేరుతో ఓ కార్యక్రమం అయితే రాబోతోంది. ఇందులో బిగ్ బాస్ నాలుగు సీజన్ల కంటెస్టెంట్లందరూ పాల్గొంటున్నారు. ఇందులో కొందరు కనిపించడం లేదు. అయితే వారు ఇతర […]
ఈ మధ్య పండుగలు అంటే ఇంట్లో జరుపుకోవడం తక్కువ అయిపోయింది. మీడియా, సోషల్ మీడియాలో జరుపుకోవడం ఎక్కువైంది. ప్రతీ పండుగకు కొన్ని స్పెషల్ పాటలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు, దసరా పండుగ నాడు తెలంగాణ జానపదాలతో కొన్ని పాటలు వస్తుంటాయి. అవి ఓ రేంజ్‌లో క్లిక్ అవుతూ ఉండటంతో ప్రతీ ఏడాది కొత్త కొత్త పాటలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు వీటిని తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించే వారు. కానీ రాను రాను […]
ఈ మధ్య యూట్యూబ్ చానెల్ అనేది ఓ బిజినెస్‌లా అయిపోయింది. ప్రతీ ఒక్క సెలెబ్రిటీ తమ కంటూ ఓ యూట్యూచ్ చానెలె పెట్టేసుకుని డబ్బుల సంపాదించేసుకుంటున్నారు. ఈ వరుసలో బుల్లితెర తారలందరూ జత కట్టేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ తమ సొంత యూట్యూబ్ చానెల్‌తో దుమ్ములేపుతున్నారు. ఈక్రమంలో జబర్దస్త్ ఆర్టిస్ట్ గాలిపటాల సుధాకర్ పలక బలపం అనే చానెల్‌ను ప్రారంభించాడు. ప్రతీ పండుగకు ఓ స్పెషల్ సాంగ్‌లను చేస్తున్నాడు. అలా దసరాకు జబర్దస్త్ లేడీ గెటప్ ఆర్టిస్ట్‌లతో ఓ […]
నటిగా, యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన హరితేజ బిగ్ బాస్ షోతో మరింత ఫేమస్ అయింది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్‌లో పాల్గొన్న హరితేజ తనదైన శైలిలో ఆకట్టుకుంది. ముఖ్యంగా హౌజ్‌లో ఉన్న సమయంలో ఈమె చెప్పిన బుర్రకథ ప్రతి ఒక్కరికి ఎంతగానో నచ్చేసింది. అప్పటి నుండి హరితేజను ఓన్ చేసుకోవడం మొదలు పెట్టారు ప్రేక్షకులు. ఆమె సినిమాలు చేసిన, షోస్ చేసిన వాటిపై ఓ కన్నేస్తూ వస్తున్నారు. త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అఆ’ సినిమాలో […]
శివజ్యోతి అంటే ఇప్పుడు అందరికీ తెలుసు. కానీ బిగ్ బాస్ షోకి వెళ్లక ముందు మాత్రం శివజ్యోతి అంతగా తెలీదు. వార్తలు చదివే సావిత్రిగానే అందరికీ పరిచయం. అలా వార్తలు చదివే ఫేమస్ అయింది. అలా వచ్చిన ఫేమ్‌తోనే బిగ్ బాస్ షోలోకి వెళ్లింది. అప్పటి వరకు సావిత్రిగానే గుర్తించబడింది. కానీ బిగ్ బాస్ షోలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. చివరకు జ్యోతక్క, శివజ్యోతి అంటూ ఫేమస్ అయింది. బిగ్ బాస్ షోతో ఆమె […]
బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు వచ్చేసింది. 11 వారాలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో సోమవారం 12వ వారంలోకి అడుగుపెట్టింది. హౌజ్‌మేట్స్ అందరు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. మొన్నటి వరకు కామ్‌గా ఉన్న మోనాల్ నిన్న జరిగిన నామినేషన్‌లో తన జూలు విదిల్చింది. అఖిల్‌ని సైతం పక్కన పడేసి తన గేమ్ తాను ఆడుతుంది. చివరి వరకు ఎవరుంటారు, ఎప్పుడు ఎవరుంటారు అనేది చెప్పడం ఇప్పుడు అంతా […]
కెరీర్‌ని ఇప్పుడిప్పుడే బిల్డ్ చేసుకునే వాళ్ళు బిగ్ బాస్ షోకి వెళ్లాలని చాలా కలలు కంటున్నారు. ఈ షోతో ఫుల్ క్రేజ్ వస్తుందని, దాని ద్వారా మరిన్ని ఆఫర్స్ పొందొచ్చనే ఆశ కొందరిలో ఉంది. తెలుగులో ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం సీజన్ 4 జరుపుకుంటుంది. ఈ సీజన్‌లో తెలిసిన కంటెస్టెంట్స్ కన్నా కూడా తెలియని వారే చాలా మంది ఉన్నారు. అయితే వీరు ఈ షో ద్వారా పాపులర్ అయ్యేందుకు […]
హిమజ.. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్.. బిగ్ బాస్ 3 వ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే తెలుగు ప్రేక్షకులకు హిమజ గురించి ఎక్కువగా తెలిసింది. అంతకు ముందు కూడా తను బుల్లితెర మీద, సినిమాల్లో మెరిసినప్పటికీ.. తనను అంతగా తెలుగు ప్రేక్షకులు గుర్తించలేదు. అడపాదడపా సినిమాల్లో నటించిన హిమజ.. కొన్ని సీరియళ్లలోనూ నటించింది. తర్వాత బుల్లి తెర మీద అప్పుడప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ లో మెరిసింది. కానీ.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినప్పుడే తనకు […]