టాలీవుడ్ లో ఈ మధ్య చాలా మంది హీరోలు పెళ్లి చేసుకొని ఓ ఇంటివారయ్యారు. నిఖిల్, నితిన్, రానా వీళ్ళందరూ కూడా పెళ్లి చేసుకున్నారు. ఇదే తరుణంలో వీళ్ళ జాబితాలో మరో హీరో చేరనున్నారు. కెరీర్ ప్రారంభంలో వరస విజయాలతో లవర్‌బాయ్ ఇమేజ్ దక్కించుకున్న హీరో తరుణ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం వస్తుంది. ప్రస్తుతం తనకు కాబోయే శ్రీమతి కుటుంబ సభ్యులతో మాటా మంతీ జరుపుతున్నారని సమాచారం. తరుణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ, తన […]