Telugu News » Tag » HeroNagarjuna
సాధారణంగా నటీనటులు మొబైల్ ఫోన్ల ప్రకటనల్లో నటిస్తూ.. వాళ్ళు సూచించిన మొబైల్స్ ను కొనుగోలు చేయాలనీ సూచిస్తూ ఉంటారు. ఇప్పటికే పలువురు నటినటులు పలు మొబైల్స్ గురించి ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటె తాజాగా టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేసాడు. అయితే భారత్ లో ఉన్న ఆపిల్ స్టోర్స్ లో ఆపిల్ ప్రొడక్ట్స్ కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇక ఆ స్టోర్ ల సేవలు మరియు […]
అక్కినేని నాగార్జున బిగ్ బాస్ సీజన్ ఫోర్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం మాత్రం హోస్ట్ గా నాగార్జున కనిపించే అవకాశం లేదు. ఎందుకంటె ప్రస్తుతం నాగ్ సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు. అయితే అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున వైల్ డాగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం మనాలి కి వెళ్ళాడు. అయితే అందుకు సంబందించిన ఒక వీడియోను సోషల్ మీడియా […]
సినీ పరిశ్రమలో హీరోగా నిలవాలంటే అనేక తంటాలు పడాలి. ఎన్నో సమస్యలు ఎదుర్కొని హీరోలు అయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో వారసత్వ నటులే ఎక్కువగా ఉన్నారు. ఇక కష్టపడి స్వతగా పైకి వచ్చిన హీరోలు కొందరే ఉన్నారు. ఇక అలా నిలబడి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆడియన్స్ దగ్గర ఆదరాభిమానాలు పొందుతున్న హీరో రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత అంచలంచెలుగా […]