Telugu News » Tag » heroine in telugu
Shriya Saran : టాలీవుడ్ లో ‘ఇష్టం’ అనే సినిమాతో దాదాపు 20 సంవత్సరాల క్రితం ఎంట్రీ ఇచ్చిన శ్రియా శరన్ ఇప్పటికీ కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈమె పెళ్లి చేసుకొని భర్తతో సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది. ఫ్యామిలీ లైఫ్ మరియు సినీ కెరియర్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాల్లో నటించింది.. నటించబోతుంది. కరోనా సమయంలో ఈమె బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈమె డెలివరీ అయ్యే వరకు […]