Telugu News » Tag » Hero Suhas
Suhas : ఈ నడుమ టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదుగుతున్న వారు చాలామంది తెరమీదకు వస్తున్నారు. కేవలం ఒక క్యారెక్టర్‌లోనే ఆగిపోకుండా ఏ ఛాన్స్ వచ్చినా సరే కాదనకుండా చేసేస్తున్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం హీరో సుహాస్ గురించి. ఆయన గతంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కలర్ ఫొటో మూవీతో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఈ మూవీ తర్వాత ఆయనకు బాగానే అవకాశాలు వస్తున్నాయి. ఇక గతేడాది […]