Telugu News » Tag » hero prabhas
బాహుబలి సినిమా తో ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ యొక్క పారితోషకం విపరీతంగా పెరిగిపోయింది. ఆయన రీసెంట్ గా నటించిన సాహో తెలుగు లో ఫ్లాప్ టాక్ తెచ్చుకొంది కానీ ఉత్తర భారత దేశంలో రూ. 400 కోట్లు వసూలు చేసి ప్రభాస్ యొక్క సత్తాను చాటింది. దీంతో ప్రముఖ నిర్మాతలు ప్రభాస్ సినిమాలపై వందల కోట్లు పెట్టడానికి […]
బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ప్రస్తుతం పలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తున్నారు. వీటిలో భాగంగా రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే యువ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో ప్రముఖ నటి పూజ హెగ్డే ప్రభాస్ సరసన నటిస్తున్నారు. అలాగే యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా […]
సినిమా ఇండస్ట్రీ అన్నాక హీరోల దగ్గరికి అనేక కథలు వస్తుంటాయి. కానీ అన్ని కథలు ఒకే చేయడం జరగదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హీరోలు కేవలం మూడేళ్ళకి ఒక్క సినిమానే విడుదల చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో కొన్ని మంచి కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ కథలనే టాలీవుడ్ లో మిగతా హీరోలు తీసి భారీ హిట్స్ అందుకున్న సందర్భాలు అనేకం. అలా ప్రభాస్ తన 17 యేళ్ళ సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలను […]