Telugu News » Tag » Hero Nikhil
Hero Nikhil : యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ, ‘కార్తికేయ-2’ సినిమా ప్రమోషన్లలో బిజీగా వున్నాడు. మరోపక్క, నిఖిల్ సిద్దార్ధ విడాకులు తీసుకోబోతున్నాడంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ, నిజమేంటి.? ప్రేమించి పెళ్ళి చేసుకున్న నిఖిల్, ఎందుకు సోషల్ మీడియాలో ఇటీవల తన భార్యతో కలిసి వున్న ఫొటోల్ని షేర్ చేయడంలేదు.? ఈ ప్రశ్నలకు తన తాజా ఇంటర్వ్యూలో నిఖిల్ సిద్దార్ధ క్లారిటీ ఇచ్చాడు. ‘రూమర్స్ కొంత బాధ కలిగించాయనీ, ఈ విషయమై తన భార్యతో మాట్లాడితే.. వాటిపై […]
Nikhil: యంగ్ హీరో నిఖిల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. పలు సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉండే నిఖిల్ తాజాగా అమెరికా అధ్యక్షుడిని ఏకిపారేశాడు. నిఖిల్ ఆగ్రహం వెనుక ఆఫ్ఘన్స్ పడుతున్న బాధ ఉందని స్పష్టంగా అర్ధమవుతుంది. కొద్దిరోజులుగా అఫ్ఘనిస్తాన్ లో దుర్భర్బ పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు నిష్క్రమణతో అఫ్గాన్ తాలిబన్స్ ఆధీనంలోకి వెళ్ళింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండాలి అంటే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కొందరైతే ప్రాణాలకు తెగించి మరీ అక్కడనుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆడవాళ్లు, చిన్న […]
Nikhil: ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ మహా నగరంలో కరోనా లాక్డౌన్ ఎంత కఠినంగా అమలవుతోందో చెప్పేందుకు ఇదొక చక్కని ఉదాహరణ. హీరో నిఖిలైనా సామాన్యుడైనా ఎవరైనా తమ దృష్టిలో ఒకటేనని లోకల్ పోలీసులు నిరూపించారు. సరైన అనుమతులు లేకపోతే లాక్డౌన్ సమయంలో రోడ్ల మీద తిరగనిచ్చే ప్రస్తక్తే లేదని తేల్చిచెప్పారు. దీంతో టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ తన సమస్యని ట్విట్టర్ ద్వారా పోలీసుల దృష్టికి తీసుకెళితే తప్ప అది పరిష్కారం […]
NIKHIL: ఇటీవలి కాలంలో సెట్స్‌లో హీరోలు గాయపడుతున్నారనే వార్తలు ఎక్కువగా వింటున్నాం. డూపులు లేకుండా రిస్కీ స్టంట్స్ చేస్తున్న క్రమంలో వీరు గాయపడుతున్నారు. తాజాగా యంగ్ హీరో నిఖిల్ యాక్షన్ సీన్‌లో భాగంగా గాయపడ్డట్టు వార్తలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్ సమయంలో ఓ ఇంటివాడైన నిఖిల్ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు. మరోవైపు తన కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నాడు. ఈ మూవీ చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, ద్వారాలో ప్రస్తుతం […]
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజీ ను టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్దార్థ్ స్వీకరించి మొక్కలు నాటారు. ఇక నిఖిల్ మొక్కలు నాటిన అనంతరం మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ ఏర్పాటు చేసిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మొక్కలు నాటడం, అడవులను రక్షించడం అంటే తనకెంతో ఇష్టమని అన్నాడు. ఇక ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరోయిన్లు అనుపమ […]
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్దార్థ డిఫరెంట్ సినిమాలతో అభిమానులను ఆకట్టుకుంటాడు. స్వామి రారా, కార్తికేయ, ఎక్కడికిపోతావురా చిన్నవాడా, అర్జున్ సురవరం వంటి సినిమాలకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ-2, 18 పేజెస్ సినిమాల్లో నటించబోతున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు కూడా సెట్స్ పైనే ఉన్నాయి. తాజాగా 18 పేజెస్ సినిమాకు సంబందించిన ఒక అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ ఈరోజు మొదలయ్యింది. అయితే 18 పేజెస్ చిత్రాన్ని […]