Telugu News » Tag » hero marriage
Naga Shaurya : టాలీవుడ్ మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇటీవలే కృష్ణ వ్రింద విహారి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాగశౌర్య పెళ్లి పీటలు ఎక్కాడు. పెళ్లి కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా నాగశౌర్య ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న అనూష శెట్టి గురించి మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటక […]