Hemant Soren : ఓ ముఖ్యమంత్రి శాసన సభ సభ్యత్వం రద్దయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనతో, రాష్ట్ర గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజకీయాల్లో పెను సంచలనమిది. ఈ సంఘటన జరిగింది తెలుగు రాష్ట్రాల్లో కాదు.! జార్ఖండ్ రాష్ట్రంలో. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ముఖ్యమంత్రి పదవిని దుర్వినియోగం చేశారనీ, ప్రభుత్వం ద్వారా తనకే గనులు దక్కేలా చేసుకున్నారనీ అభియోగాలు వచ్చాయి. ఈ అభియోగాలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ముఖ్యమంత్రి శాసన […]
Hemant Soren : రాజకీయాల్లో అనూహ్యమైన ఘటనలకు కొదవేమీ వుండదు. అయితే, ఈ మధ్య అలాంటి అరుదైన సంఘటనలు చాలా తరచుగా జరుగుతున్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌కి సమాచారం పంపింది. శాసన సభ సభ్యత్వం రద్దయితే, హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి అవకాశం వుండదు. ఊహించని ఈ హఠాత్పరిణామంతో షాక్ తిన్న హేమంత్ సోరెన్, సాయంత్రం తమ […]