Telugu News » Tag » hema
Hema : ఈ నడుమ సీనియర్ యాక్టర్లు కూడా బాగానే రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. తమకు పెళ్లి ఈడుకు వచ్చిన కూతుర్లు ఉన్నా సరే వారితో పోటీ పడి మీర తమ అందాలను ఆరబోస్తున్నారు. ఇలాంటి వారిలో మొన్నటి వరకు మనకు సురేఖ వాణి మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ తాజాగా నటి హేమ కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఆమె ఇప్పటికే తెలుగులో వందలాది […]
Surekha Vani : క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజిత ఇంట్లో బర్త్‌డే పార్టీ జరిగింది. ఈ బర్త్‌డే పార్టీకి పలువురు నటీ నటులు హాజరయ్యారు. వారిలో నటుడు రాజా రవీంద్ర కూడా వున్నారు. సురేఖా వాణి, సన, హేమ.. తదితర తోటి నటీనటులతో నటి రజిత తెగ సందడిగా కనిపించారు. కేక్ కటింగ్ సమయంలో సురేఖా వాణి, రాజా రవీంద్రతో మెడపై చేతులు వేసి, బోలెడంత సందడి చేసింది. ఇది చూసిన నెటిజన్లు సురేఖా వాణిని ట్రోల్ చేస్తుండగా, […]
Siva Balaji: ఈ రోజు జరిగిన మా ఎన్నికలు ఎంత రసాభాసగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇరు ప్యానల్ సభ్యుల మధ్య వాగ్వాదాలు, తోపులాట చోటు చేసుకున్నాయి. పోలింగ్ కేంద్రంలో నరేష్, ప్రకాష్ రాజ్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేయడంపై మంచు విష్ణు ప్యానల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మోహన్ బాబు సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. […]
Hema: మూవీ ఆర్టిస్స్ అసోసియేషన్(మా) ఎన్నికల నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలో లుకలుకలు మొదలయ్యాయి. ఇరు పక్షాల ప్యానెల్ సభ్యులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు .ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ బుధవారం మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. తనపై కరాటే కల్యాణి , నరేశ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని హేమ ఆరోపించారు ఫొటోలు మార్ఫింగ్ చేసి, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు హేమ. నాపై కుమారి కళ్యాణి అలియాస్ కరాటే […]
Hema: అక్టోబర్ 10న జరగనున్న మా ఎన్నికలకు ముందు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్.. మంచు విష్ణుపై దారుణమైన వ్యాఖ్యలు చేయగా, విష్ణుకొద్ది సేపటి క్రితం ఎన్నికల కమీషన్‌కి లేఖ రాసాడు. ఇక మాజీ ‘మా’ అధ్యక్షుడు వీకే నరేశ్, నటి కరాటే కళ్యాణ్.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి పోటీ చేస్తున్న హేమపై సంచలన ఆరోపణలు చేశారు. దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హేమ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ఈ రోజు […]
MAA: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు,విమర్శలు చేసుకుంటూ నానా రచ్చ చేస్తున్నారు. మా ఎలక్షన్స్ నేపథ్యంలో ఒకరిపై ఒకరు చేసుకునే కామెంట్స్ అభిమానులకి షాకింగ్‌గా మారాయి. ఈ సారి అధ్యక్షబరిలో ఐదుగురు పోటీలో ఉన్నా కూడా మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ మధ్యే అధ్యక్ష పదవి కుర్చీ ఉందని టాక్ వచ్చింది. హేమ కూడా ఈ సారి అధ్యక్ష బరిలో పోటీ చేస్తుండగా, తాజాగా ఆమె ప్రస్తుత అధ్యక్షుడిగా […]
Hema ప్రస్తుతం టాలీవుడ్లో మా ఎలక్షన్స్ హడావిడి నడుస్తుంది. ఈ సారి ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత, సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష బరిలో నిలవనున్న ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే ప్రస్తుత కార్యవర్గంలో ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న హేమ తాజాగా ఒక వాయిస్ క్లిప్ ను రూపొందించారు.దానిని 250 నుండి 300 మందికి పంపినట్టు తెలుస్తుండగా, ఇందులో హేమ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అయితే ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న […]
Hema: సినిమాలలో డూప్‌ల అవసరం తరచుగా ఉంటుంది. స్టంట్స్ సమయంలోనే లేదంటే డ్యూయల్ రోల్స్ అప్పుఉడ డూప్ అవసరం పడుతుంది. అప్పుడు ఇప్పుడు డూప్‌లు ఉంటూనే ఉన్నారు.అయితే ఈ మధ్య కొందరు స్టార్స్ మాత్రం స్టంట్స్ చేసేటప్పుడు డూప్‌లు అవసరం లేదని చెప్పి వారే రిస్కీ ఫైటింగ్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం బారిన పడినా కూడా ఏ మాత్రం బెదరడం లేదు. గతంలో కథకు అనుగుణంగా డూప్‌లను తప్పక ఉపయోగించేవారు. డ్యూయల్ రోల్స్ చేయాల్సి వచ్చినప్పుడు […]
MAA Elections మా అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఎంతమంది చెబుతున్న కూడా పరిస్థితులు చూస్తుంటే అలా జరిగేలా కనిపించడం లేదు. ఒకరిని ఒకరు దూషించడం ఏంటి.. ఇది చిల్లర రాజకీయాలు కాదు.. జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు అంతకంటే కాదు.. ఎందుకు అనవసరంగా ఒకరి గురించి ఒకరు తప్పుగా మాట్లాడుకుంటున్నారు అంటూ చాలా మంది ఇప్పటికే ప్రశ్నల వర్షం కురిపించారు. మన గురించి మనం తిట్టుకుంటే బయట పోయేది మన పరువు అంటూ ప్రకాష్ రాజ్, బాలకృష్ణ, […]
MAA Elections: ఇటీవలి కాలంలో మా ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ ఎన్నికల మాదిరిగానే విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ ఇండస్ట్రీ హీటెక్కేలా చేస్తున్నారు. వీరి హంగామా చూస్తుంటే సాధారణ ప్రజలే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా అవాక్కవుతున్నారు. ప్రతిసారి ఇద్దరు మాత్రమే పోటీ పడే వారు కానీ ఈ సారి మాత్రం ఏకంగా నలుగురు అధ్యక్ష బరిలో ఉన్నారు. ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత.. కేవలం […]
సామాజిక మాధ్యమాల ప్రాముఖ్యత పెరిగాక సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గింది. ఇరువురు ఫ్రెండ్స్ మాదిరిగానే చాట్ చేసుకుంటున్నారు. ఒకరి భావాలు మరొకరు షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలన్నింటికి ఓపికగా సమాధానమిస్తున్నారు స్టార్స్. తాజాగా నటి హేమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాటింగ్ చేసింది. ఈ చాటింగ్‌లో హేమపై ఓ నెటిజన్ షాకింగ్ కామెంట్ చేశాడు. దీనిపై సర్ప్రైజింగ్ కామెంట్ చేసింది హేమ. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాలలోకి […]
BJP ప్రముఖ తెలుగు సినీ నటి హేమ ముచ్చటగా మూడో పార్టీ(బీజేపీ)లో చేరారు. ఇవాళ మంగళవారం నెల్లూరులో జరిగిన మీటింగ్ లో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అయితే ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ ఫుల్ కామెడీ చేశారు. నవ్వుకుంటూనే కాషాయం పార్టీ నేతలకి క్లాస్ పీకారు. అలా పార్టీలో చేరారో లేదో ఇలా తమపై ఆమె కస్సుబుస్సులాడటంతో బీజేపీ నాయకులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. కమలం పార్టీ […]
Hema : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నటీ నటుల్లో హేమ ఒకరు.. ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా వరుస అవకాశాలు అందుకుంటున్న ఈమె తెలుగులో 1989వ సంవత్సరంలో “చిన్నారి స్నేహం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయం అయింది..ఆ తర్వాత పలు చిత్రాల్లో వరుసగా నటించే అవకాశాలు దక్కించుకుంటూ దాదాపుగా 300కు పైగా చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.. అయితే నటి హేమ చిత్రాల్లో నటించేందుకుగానూ దాదాపుగా […]
ఈ ఏడాది టాలీవుడ్లో పెళ్లిళ్ళ సందడి నెలకొంది. మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న స్టార్స్ అందరు ఒక్కొక్కరుగా పెళ్ళి పీటలెక్కుతున్నారు. రీసెంట్గా కలువు కళ్ళ సుందరి కాజల్ తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్ళాడగా, డిసెంబర్ 7న నిహారిక.. చైతన్యని పెళ్లి చేసుకోనుంది. కట్ చేస్తే డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పెళ్లికి సంబంధించి తాజాగా టాలీవుడ్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఆకాశ్ పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని […]