Telugu News » Tag » HEBAH PATEL LATEST PICS
Hebah Patel : ‘నా పేరు కుమారి.. నా ఏజ్ 21..’ డైలాగ్ ఎవరిదో గుర్తుంది కదా.. ఎస్.. హెబ్బా పటేల్. ఆమెకు సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ అంతే క్రేజీ ఫాలోయింగ్ ఉంది. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలి కాలంలో కాస్త స్లో అయింది. హెబ్బా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ […]
హెబ్బా పటేల్ తెరపై ఎంత బోల్డ్‌గా ఉంటుందో.. సోషల్ మీడియాలో అంతకు మించి వందరెట్లు బోల్డ్‌గా ఉంటుంది. తెలుగు తెరపై క్రేజీ హీరోయిన్‌గా మారిన హెబ్బా పటేల్‌కు లక్ అంతగా కలిసి రావడం లేదు. తన కెరీర్‌లో కుమారి 21ఎఫ్ లాంటి మరో హిట్ చిత్రం మళ్లీ రాలేదు. ఆ ఒక్క చిత్రం హెబ్బా పటేల్‌ను ఓ రేంజ్‌లో కూర్చోబెట్టింది. బోల్డ్ పాత్రలకు, బోల్డ్ డైలాగ్‌లకు హెబ్బా కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అలా కొన్ని బోల్డ్ కంటెంట్ […]