Telugu News » Tag » HealthTips
వేడి నీళ్లు తాగితే కరోనా చచ్చిపోతుంది అని చెప్పలేం.. కానీ వేడి నీళ్లు తాగడం వలన గొంతు క్లియర్ అవ్వడంతో పాటు, వైరల్ లోడ్ తగ్గుతుంది.. అలాగే నీటిని వేడి చేయడం వలన దాంట్లో ఉన్న బాక్టీరియా, క్రిములు చచ్చిపోతాయి. కావున వేడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.
భార్యాభర్తలు సహజ పద్దతిలోనే ప్రెగ్నన్సీ రావడానికి ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలు 30 సంవత్సరాల వయసు లోపలే ప్రెగ్నన్సీ కి ప్లాన్ చేసుంటే మంచిది.
ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంగా ఉండడానికి అనేక రకాల సన్నాహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చాలా మంది రోగ నిరోధక శక్తిని పెంచే వాటిని మాత్రమే తీసుకుంటున్నారు. అయితే దింట్లో అల్లం కూడా ఒకటి. మరి అల్లంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే.. తప్పకుండా రోజువారీ డైట్ లో అల్లాన్ని ఉపయోగిస్తారు. మరి అల్లం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేవో ఒకసారి చూద్దాం.. 1) అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు మీ […]
ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరు కూడా రకరకాల చెప్పులు, షూలు ధరిస్తున్నారు. అయితే పాదాలకు చెప్పులు లేకుండా అడుగుతీసి అడుగు బయట పేట్టడం లేదు. అయితే పాదాలను కొద్దిసేపు అయిన చెప్పులు లేకుండా నడవాలని అంటున్నారు. నిపుణులు. ఎందుకంటె ఎప్పటికి చెప్పులు లేదా షూ లు వేసుకోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారని నిపుణులు చెప్తున్నారు. అయితే చెప్పులు లేకుండా నడిస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. షూ వేసుకుని నడిచే వాళ్లలో ప్రతి అడుగులో మెకానికల్ […]
పండ్లతో పోషకుల పుష్కలంగా ఉంటాయి కాబట్టి డాక్టర్స్ సైతం పండ్లను తినమని సలహా ఇస్తూ ఉంటారు. ఆ సలహా మేరకు రోగులు కూడా ఫ్రూట్స్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ ఫ్రూట్స్ ను కూడా ఎలా పడితే అలా, ఏ టైం లో పడితే ఆ టైం తినకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళ చెప్పే మాటలను మనం అస్సలు పట్టించుకొము. అయితే ఇప్పుడు సైన్స్ సైతం కొన్ని ఫ్రూట్స్ ను టైంను […]