Telugu News » Tag » healthqube
ఇంట్లో ఉండి కూడా కరోనా ను తరిమికొట్టొచ్చు. అయితే ఇంట్లో ఉండి వేడి నీరు, అల్లం, మిర్యాలు, తేన, నిమ్మ, వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే విటమిన్ డి, విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి. అలాగే ఎక్కువగా నిద్ర పోవాలి.
గర్భం ధరించాలని అనుకునే దంపతులు డాక్టర్ దగ్గరకు వెళితే తరువాత తిసుకోవలసిన జాగ్రత్తలు అలాగే వాళ్ళలో అండం విడుదల అయే ప్రక్రియ ఎలా ఉందొ తెలుసుకోవడానికి ఒక నెల తర్వాత స్కానింగ్ తీసుకోవడానికి వెళ్ళాలి.
కరోనా మన శరీరంలోకి నోటి ద్వారా మరియు ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది అనే విషయం అందరికి తెలుసు. అలాగే మొన్నటి వరకు గాలిలో కూడా కరోనా వైరస్ విస్తరిస్తుంది అని కొన్ని వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటె తాజాగా చెవుల్లో నుండి కూడా కరోనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు. కరోనా సోకి మరణించిన రోగుల చెవుల్లోని మస్టాయిడ్ అంటే చెవి లోపల వెనుక భాగంలోని మెత్తని […]
కరోనా మహమ్మారి దాటికి ప్రతిఒక్కరి పరిస్థితి కూడా మూతికి మాస్క్ మరియు చేతులకు శానిటైజర్ లేకపోతే బతకలేని పరిస్థితి ఏర్పడింది. అయితే హ్యాండ్ శానిటైజర్లు అతిగా వాడినా ప్రమాదమే అని అంటుంది ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా అడ్వైసరీ లో తెలిపింది. అలాగే మనలను మనం రక్షించుకోవడానికి మాస్క్‌లు వాడండి. తరచు వేడినీరు తాగండి. చేతులు బాగా కడుక్కుంటూ ఉండండి. శానిటైజర్లను మాత్రం అతిగా వాడొద్దు’ అని ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల అదనపు డైరెక్టర్ […]
చైనా ప్రస్తుతం అన్ని దేశాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. దానికోసం అన్ని రకాల దారులని ఎంచుకుంటుంది. అయితే వాటిలో కొన్ని తప్పుడు దారులను కూడా ఎంచుకుంటుంది. దానిలో భాగంగానే అమ్మాయి లను కూడా ఎర గా వేసి పక్క దేశాల రహస్యాలను తెలుసుకొనే విధంగా చైనా దిగ జారడం జరుగుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే చైనా ఇప్పుడు ఆర్థికంగా రెండవ స్థాయిలో ఉందన్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే మొదటి స్థానానికి చేరుకొని వేరే […]